Tuesday , May 21 2019
Home / Entertainment / రాహుల్ గాంధీకి ముద్దు ఇచ్చిన మహిళ

రాహుల్ గాంధీకి ముద్దు ఇచ్చిన మహిళ

అందరినీ షాక్ లో ముంచేసిన రాహుల్ గాంధీ వీడియో. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని ఒక మహిళ ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన కాంగ్రెస్ నేతలు షాక్ గురి అవుతున్నారు. ఈ రోజు వాలెంటెన్స్ డే అవ్వడం వల్ల సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రజలు విచిత్రమైన కామెంట్స్ చేస్తూ రాహుల్ గాంధీపై వ్యాఖ్యాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీకి ఇలా మహిళ ముద్దు పెట్టడం కొత్తేమీ కాదు. ఇలాగే 2014 లో కూడా ముద్దుల వర్షంతో కొంత మంది కాంగ్రెస్ అభిమానులు ఆడుకున్నారు. ఈ వీడియో అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్లింగ్ కూడా చేశారు. క్రింద వీడియోలు ఇచ్చాము. చూడగలరు.

Watch this Video:-

2014 Women kisses Rahul Gandhi Video:-

రాహుల్ గాంధీ పాడిన కాంగ్రెస్ పార్టీ సాంగ్ :-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

స్టేజ్ పైనే తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫైట్

Share this on WhatsApp ఒక్కసారిగా కాంగ్రెస్ వీహెచ్ తాతయ్య అర్జున్ రెడ్డిలా మారిపోయాడు. వన వం వం వం …