Monday , March 18 2019
Home / International / ఇవి తింటే మీ పిల్లలు త్వరగా చస్తారు-చూడండి

ఇవి తింటే మీ పిల్లలు త్వరగా చస్తారు-చూడండి

పిల్లలే ప్రాణం అని బతికే భారతీయులం మనం. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేము. అలాంటిది ఇంత దారుణం జరుగుతుంటే స్పందించలేమా?, అయితే అసలు విషయంలోకి వెళ్దాము. ఎండాకాలం వచ్చిందంటే చాలు, ఎక్కువగా పిల్లలు,పెద్దలు ICE CREAM తింటారు. ఇంకా చెప్పాలంటే పెద్దల కంటే ఎక్కువగా చిన్న పిల్లలే తింటారు. అయితే పిల్లల్లో ఉండే ఈ బలహీనతని పట్టుకొని కొంత మంది ఎండాకాలంలో ఐస్ క్రీమ్ అమ్మడానికి తోపుడు బండ్లతో వస్తుంటారు. వాళ్ళు ఈ తోపుడు బండ్లలో భధ్రపరిచే ఐస్ క్రీమ్ లని చల్లగా ఉంచడానికి Dry Ice వాడుతారు. ఈ dry ice అత్యంత ప్రమాదకరమైంది దీన్ని ఎక్కువగా శవాలని భధ్రపరచడానికి ఉపయోగిస్తారు. ఇది ఘనీభవించిన కార్బన్ డయాక్సైడ్ ( CO2). ఇది ఎప్పుడు విపరీతమైన పొగని వదులుతూ ఐస్ క్రీమ్ పదార్థాలతో చర్యలు జరుపుతుంది. ఈ Dry Ice వాడిన ఐస్ క్రీమ్ తినడం వల్ల త్వరగా పళ్ళు ఊడిపోతాయి. పిప్పళ్ళు వస్తాయి మరియు నోటి కాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అలాగే త్వరగా ఎముకలు బలహీనంగా మారిపోతాయి. ఈ తోపుడు బండ్లలోని ఒక ICE CREAM తిన్న, తర్వాతి రోజు గమనించండి. మీ శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి.  తల నొప్పి, శరీరం బలహీనం అవుతుంది. ఈ Dry Ice ని మురికి నీళ్ళతో తయారు చేస్తారు. Dry Ice వల్ల లివర్ , జీర్ణవ్యవస్థ బాగా దెబ్బతింటాయి. ఇది చూడడానికి మామూలు ఐస్ లాగానే కనిపిస్తుంది కానీ దీన్ని పట్టుకుంటే చేతిలో మంటలు పుడుతాయి. నీళ్ళలో వేస్తే దీని అసలు సంగతి మీకు కనిపిస్తుంది. ఈ dry ice పెట్టిన తోపుడు బండ్లలోని ఐస్ క్రీమ్ లు తింటే ఇంకా పచ్చ కామెర్లు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ లు చెప్తున్నారు.

మన దగ్గరలో కొన్ని ఫ్రూట్ సలాడ్ గాని, బాదం మిల్క్ జ్యూస్ లని డబ్బాలు పెట్టి అమ్ముతారు. వాళ్ళు కూడా ఈ Dry Ice ని వాడుతారు. వీళ్ళు ఇంకో దరిద్రపు పని కూడా చేస్తారు. అది కూడా తెలుసుకోండి. వీళ్ళు మార్కెట్ కి వెళ్ళి అతి తక్కువ ధరలో దొరికే పండ్లను ( అంటే చెత్తలో పారేయడానికి సిద్ధంగా ఉన్న పండ్లని ) , కుళ్ళిపోయి వాసన వస్తున్న పండ్లని కూడా కొంటారు. అలా కొన్న పండ్లపై రసాయనాలు చల్లి వాసన రాకుండా చేస్తారు. అలా జ్యూస్ ని ప్రజలకి తక్కువ ధరలో 10 రూపాయలకే అమ్ముతారు. మార్కెట్ పండ్లు అంతా ఎక్కువ ధరలో ఉంటే వీళ్ళు ఎందుకు ఇంత తక్కువ ధరలో జ్యూస్ లు అమ్ముతారని ఎప్పుడైనా ఆలోచించారా ? ఇకనైనా ఆలోచించండి. మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. భారత దేశంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి, మన దేశాన్ని బలంగా నిర్మించుకోవాలి. ఇలాంటి వాటికి పిల్లలని దూరంగా ఉంచి ఆయుష్షుని కాపాడుకోండి. కింద వీడియోలు ఇచ్చాము. చూడండి.

Watch and Share It:-

Watch this Video:-

Watch this Video:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

భారత జవాన్లని అవమానిస్తున్న నవజోత్ సింగ్

Share this on WhatsApp కాంగ్రెస్ పార్టీ నుండి ఒకరి తర్వాత ఒకరు మన భారత జవాన్లని అవమానిస్తూ మరియు …