Wednesday , April 24 2019
Home / Entertainment / చంద్రబాబు Vs జగన్ మాటల యుద్ధం (దున్నపోతుపై)

చంద్రబాబు Vs జగన్ మాటల యుద్ధం (దున్నపోతుపై)

దున్నుపోతుపై మాటల యుద్ధం ఏంటి అని ఆశ్చర్యపోకండి. చదవండి. మొన్న జగన్ సభలో మాట్లాడుతూ చంద్రబాబును ఉద్దేశించి 57 నెలలు అన్నం పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కడుపు మాడ్చి, ఇప్పుడు ఎన్నికలకు 3 నెలలు ఉందన్న సమయంలో అన్నం పెడతా అనే వాడిని అన్న అనాలా లేక దున్న అనాలా అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే జగన్ అందరికీ జీతాలు పెంచుతానని అనగానే చంద్రబాబు ఆశ వర్కర్ లకు, అంగన్ వాడి వాళ్ళకు , హోం గార్డ్ లకి జీతాలు పెంచాడని అన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ “ప్రతి పక్షాలు అసెంబ్లీకీ రారు అని, అన్ని పనులలో అడ్డు పడుతారని, పోలవరం ప్రాజెక్టుకి అడ్డుపడతారని , పట్టి సీమ ప్రాజెక్టు మీద అడ్డుపడతారని , ప్రాజెక్టు పూర్తి  చేస్తే కాలువలకి గండి కొడుతారని అన్నారు. అలాగే జగన్ దున్న అంటున్నాడు ఎవరు దున్నపోతో మీరే ఆలోచించుకోవాలని సభకి వచ్చిన వాళ్ళతో అన్నారు.

Watch this Video:-

Recently, YS Jagan made controversial comments on Chandrababu. In Public Meeting,  He called Chandrababu as Buffalo. He said, “Chandrababu cheats everyone from 4.5 years and Chandrababu did nothing to AP”.

As well as, Chandrababu made the counter-attack controversial comments on YS Jagan. During his speech, Chandrababu also called Jagan as Buffalo.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

ఇవి తింటే మీ పిల్లలు త్వరగా చస్తారు-చూడండి

Share this on WhatsApp పిల్లలే ప్రాణం అని బతికే భారతీయులం మనం. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే …