Monday , July 22 2019
Home / Devotional / వేద విద్య నేర్చుకోవాలని ఉన్నవారికి ఆహ్వానం

వేద విద్య నేర్చుకోవాలని ఉన్నవారికి ఆహ్వానం

తిరుపతిలో తుమ్మలగుంటలోని వేద పాఠశాలలో ఉచిత విద్యను నేర్చుకోవడానికి దరఖాస్తులు కొరకు వేద పాఠశాల నిర్వాహకులు పిల్లలని ఆహ్వానిస్తున్నారు. వేద పాఠశాలలో పిల్లలకి వేదాలు, ఆగమాలు మరియు సంస్కృతం నేర్పిస్తారు. జూన్ 5 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని వేద పాఠశాల నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాల కోరకు 9705557869 నెంబర్ కి సంప్రదించాల్సిందిగా నిర్వాకులు తెలిపారు. అదనంగా మీరు ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే టి‌టి‌డి వేదిక్ యూనివర్సిటీ వెబ్ సైట్ ని చూడవచ్చు. ఈ లింక్  http://www.svvedicuniversity.ac.in/లో చూడగలరు.

వేదాలు ఆత్మ జ్ఞానాన్ని, ఖగోళ, ఆయుర్వేద, సంగీత , మంత్ర, యజ్ఞలకు సంబంధించిన జ్ఞానాన్ని మరియు అన్ని రకాల విద్యలని అందిస్తాయి. అలాగే మనిషిని బ్రహ్మ జ్ఞాని చేస్తుంది వేదం. ఇప్పుడున్న సైన్స్ కి అందని ఎన్నో విషయాలని వివరిస్తుంది. వేదం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. వేదంలో లేని విషయం అంటూ లేదు భూత భవిష్యత్ వర్తమానాన్ని చెప్పగలిగే జ్ఞానాన్ని ఇస్తుంది. వేదం అపారమైన గణిత జ్ఞానాన్ని ఇస్తుంది. వేదాలు దేవనాగరి గా పిలవబడే మన సంస్కృత భాషలో ఉంటాయి. వేదాలని పరమ శివుడు మనవాళికి అందించాడు.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

దేశంలోనే No.1 అప్పుల రాష్ట్రం షేర్ చేయండి

Share this on WhatsApp తెలంగాణ ప్రజలకి దిమ్మ తిరిగేలా నిజాలు బయటపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. …