Friday , December 6 2019
Home / National / కాశ్మీర్ లో టీవి9 ని వణికించిన ఉగ్రవాదం

కాశ్మీర్ లో టీవి9 ని వణికించిన ఉగ్రవాదం

ముందుగా టి‌వి9 లో మొదటి యాంకర్ మాట్లాడుతూ “కాశ్మీర్ లో అక్కడ అడుగుపెడితే ఈ నేల మనదేనా, భారత్ గడ్డపైనే మనం ఉన్నది అనే సందేహం రాక మానదు అని, ఎంతో గుండె ధైర్యంతో టి‌వి9 అడుగుపెట్టిందని, పాకిస్థాన్ భూభాగంలో గాని కాలు మోపామా అని అనుమానం కలిగే చోట, పాకిస్థాన్ నుండి గ్రౌండ్ రిపోర్ట్ అని టి‌వి9 యాంకర్ చెప్తుంది.

ఇంతకీ టి‌వి9 కాశ్మీర్ ని నేరుగా పాకిస్థాన్ అని అంటుందా? , పాకిస్థాన్ గా పిలవచ్చు అంతా భయానకంగా ఉందని అంటుందా?

యాంకర్ దేవి ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో చాలా భయపడుతూ రిపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది. దేవి మాట్లాడుతూ “ఆ ప్రాంతంలోకి జవాన్లు , మీడియా కూడా రావడానికి భయపడుతారని అంటుంది. ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేనంతగా సాహసం చేశామని ” చెప్తుంది. టి‌వి9 యాంకర్ భయంలో మాట్లాడుతూ “జవాన్లు కూడా చొరబడరంట” అని చెప్తుంది.

ఒక్కటి అర్థం కాలేదు “జవాన్లు చొర బడటం ఏంటి? ఏది ఏమైనా టి‌వి9 ఇంత గొప్పగా ఎవ్వరు చేయని సాహసం చేసి, ఎవ్వరు కూడా ఇంతలా భయపడరు అనే భయాన్ని తన కళ్ళలో, తన మొహంలో చూపించిన దేవి యాంకర్ great. అడుగడుగున టి‌వి9 భయం గొప్పగా కనిపిస్తుంది. 

ఇక టి‌వి9 జరిపిన రిపోర్ట్ లో ముఖ్యమైన అంశాలు:-

  • అక్కడ షాప్ షట్టర్ ల పైన పాకిస్థాన్ అని రాసి ఉండటం.
  • gun ఫైరింగ్ జరిగితే లక్షల్లో జనాలు వచ్చి రాళ్ళు విసురుతారని చెప్పింది.
  • కొన్ని షట్టర్ ల పైన హిజాబుల్ ఉగ్రవాద సంస్థ పేరు రాసి ఉంది.
  • అక్కడ ఉన్న కాశ్మీర్ లు అంతా పాకిస్థాన్ సపోర్ట్ లని దేవి చెప్తుంది.
  • ఇంకా కొన్ని షట్టర్ ల పైన జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అని రాసి ఉంది
  • కొన్నింటి పైన చోట పాకిస్థాన్ అని రాసి ఉంది.
  • CRPF కూడా వెళ్ళడానికి భయపడుతుందని చెప్తుంది ( అంతా లేదు దేవి గారు, ఒక్కసారి కేంద్రం ఆర్మీకి  పవర్ ఇస్తే పోసుకుంటారు మీరు అనే చోట పాకిస్థాన్ లో ఉన్నవాళ్ళు)
  • కాశ్మీర్ పండిట్ ల(హిందువుల) పై దాడులు చేశారని చెప్పింది.
  • అక్కడ ఉన్న కాశ్మీరీలు పాకిస్థాన్ గా ఆ ప్రాంతాన్ని చూస్తారంట.
  • అక్కడ ఉన్న గల్లీలో ప్రవేశిస్తే ఎవరు వాళ్ళని కనిపెట్టలేకుండా ఉంటాయట.
  • మామూలు సమయంలో జవాన్లు అక్కడికి వెళ్లరని, నిరసనలు జరిగే సమయంలో మాత్రమే వెళ్తారని చెప్పింది..
  • లోకల్ పోలీసులు మాత్రమే అక్కడ ఉంటారని దేవి చెప్తోంది.
  • ఏది ఏమైనా దేవి అంతా దూరం వెళ్ళి ఇంతలా వణుకుతూ కూడా రిపోర్ట్ ఇవ్వడం సాహసమే.

Watch this video:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

డైపరుద్దీన్ 15నిమిషాల ఏం పీకలేవు-రాజా సింగ్

Share this on WhatsApp కరీంనగర్ సభలో అక్బరుద్దీన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం …