Tuesday , May 21 2019
Home / Politics / KCRపథకాలని అన్ని స్టేట్స్ కాపీ చేస్తున్నాయి

KCRపథకాలని అన్ని స్టేట్స్ కాపీ చేస్తున్నాయి

ఎం‌పి కవితా మాట్లాడుతూ “9 రాష్ట్రాల వారు రైతు బంధుని కాపీ కొట్టారని మరియు దేశ వ్యాప్తంగా కూడా రైతు బంధుని మోడీ కాపీ కొట్టి కొత్త పేరుతో పథకం తేస్తున్నారని” అన్నారు. కే‌సి‌ఆర్ కిట్ ని టి‌ఆర్‌ఎస్ పార్టీ పెట్టిన తర్వాత చాలా రాష్ట్రాల్లో తీసుకొని వచ్చారని, మిషన్ భగీరథ టి‌ఆర్‌ఎస్ పార్టీ పెట్టిన తర్వాత చాలా రాష్ట్రాల్లో తీసుకు వచ్చారని అన్నారు. దేశంలో ఉన్న అన్నీ రాష్ట్రాలు కే‌సి‌ఆర్ పెట్టిన పథకాలని కాపీ కొడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కే‌సి‌ఆర్ మోడీ గారికీ రైతు బంధుని వివరించి, దీన్ని దేశ వ్యాప్తంగా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. కానీ రైతు బంధులో కౌలు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి మార్పులు చేసి మోడీ గారు రైతులకి ఉపయోగపడటానికి పథకం తెస్తే, కవితా గారు కాపీ కొట్టారని మండిపడుతున్నారు.

ఇంకా కవితా గారు మాట్లాడుతూ “రైతు బంధు ప్రవేశ పెట్టినప్పుడు భూప్రక్షాళన చేసి పాస్ బుక్ ల పంచారని, ఇలా పంచిన తర్వాతే రైతుల అకౌంట్ లలోకి డబ్బులు వచ్చే విధంగా చేశామని చెప్పారు. ఇప్పుడు మోడీ పథకం వల్ల తెలంగాణ వాళ్ళకి లాభం జరుగుతుందని, కానీ మిగిలిన రాష్ట్రాలలో కొంత నష్టం జరుగుతుందని అన్నారు. మోడీ గారు రైతు బంధుని కాపీ కొట్టారని, దాని వల్ల దేశ ప్రజలకి మోసం జరుగుతుందని మండిపడ్డారు. కే‌సి‌ఆర్ పథకాలని అంతర్జాతీయంగా మాట్లాడుకుంటున్నారని అన్నారు.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

స్టేజ్ పైనే తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫైట్

Share this on WhatsApp ఒక్కసారిగా కాంగ్రెస్ వీహెచ్ తాతయ్య అర్జున్ రెడ్డిలా మారిపోయాడు. వన వం వం వం …