Tuesday , May 21 2019
Home / Politics / స్టేజ్ పైనే తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫైట్

స్టేజ్ పైనే తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫైట్

ఒక్కసారిగా కాంగ్రెస్ వీహెచ్ తాతయ్య అర్జున్ రెడ్డిలా మారిపోయాడు. వన వం వం వం -వం వం వన వన అర్జున్ రెడ్డి BGM వేసుకొని వీహెచ్ తాతయ్య చెయ్యి లేపారు. అయితే ఇంటర్ విద్యార్థులకి నివాళులు అర్పించడానికి ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో చనిపోయిన 26 మంది విద్యార్థుల ఫోటోలు పెట్టి నిరసన దీక్ష చేశారు. అయితే అదే క్రమంలో కమ్యూనిస్ట్ CPI నారాయణ ముందు మాట్లాడాడు.

తర్వాత వి‌హెచ్ మాట్లాడే సమయంలో కాంగ్రెస్ ఇంచార్జ్ కుంత్యా వేదికపై వచ్చాడు. కుంత్యాకి వి‌హెచ్ కుర్చీ చూపిస్తున్న క్రమంలో అప్పుడే మధ్యలో వచ్చిన pcc  అధికార ప్రతినిధి నాగేష్ అడ్డువచ్చాడు. వెంటనే వి‌హెచ్ నాగేశ్ పై చేయి చేసుకున్నారు. వెంటనే నాగేశ్ మీద చేయి ఎందుకు వేస్తున్నావని వి‌హెచ్ కి వార్నింగ్ ఇచ్చాడు. వెంటనే అఖిల పక్ష నాయకులు స్పందించి మీరు గొడవ గాంధీ భవన్ లో చేసుకోండీ ఇక్కడ కాదని సమాధానం ఇచ్చారు. స్టేజ్ పైన ఉన్నవారంతా ఒక్కసారిగా గందరగోళానికి గురి అయ్యారు.

Watch and Share It:- 

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అసలు దయ్యాలు ఉన్నాయా ? – గరికపాటి అభిప్రాయం

Share this on WhatsApp మన తెలుగు రాష్ట్రాల్లో అద్బుతమైన ప్రవచన కర్తలలో గరికపాటి నరసింహరావు గారు ఒకరు. నరసింహరావు …