Monday , March 18 2019
Home / Entertainment / కెఏపాల్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన యాంకర్

కెఏపాల్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన యాంకర్

యాంకర్ శ్వేత రెడ్డి ఈ మధ్యనే కెఏ పాల్ కి సంబంధించిన ప్రజాశాంతి పార్టీలో చేరారు. కెఏపాల్ హిందూపూర్ consistency లో బాలకృష్ణ వ్యతిరేకంగా పోటీ చేయించడానికి పార్టీలోకి ఆహ్వానించాడు. అయితే ప్రస్తుతం ఒక సభలో కెఏపాల్ మాట్లాడుతూ “ఒక యాంకర్ ముందు కనిపించి ఇప్పుడు ఎక్కడ పోయిందో తెలియదని, ఇప్పటికీ అడ్రెస్స్ లో లేదని అన్నాడు.

ఆమె మీడియా ముందు మాట్లాడుతూ “ఎంతో మంది కెఏపాల్ పార్టీలో జాయిన్ అవ్వదని చెప్తున్నా, జాయిన్ అయ్యి తప్పు చేశానని.” అన్నారు.కెఏపాల్ ని మీడియా ముందు ఒక ఆట ఆడుకుంది. ఇక ప్రజాశాంతి పార్టీతో తనకి సంబంధం లేదని, శ్వేతరెడ్డి పేరు వాడుకోవద్దని చెప్పారు.

ఇంకా శ్వేత రెడ్డి మాట్లాడుతూ “కెఏపాల్ ని సోషల్ మీడియాలో కామెడీ పీస్ గా చూస్తున్నారని, ఆయన ఒక్కోరోజు ఒక్కలాగా మాట్లాడుతున్నారని” అన్నారు. కెఏపాల్ వల్ల ఈమె కామెడీ పీస్ అయిపోయానని తన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇంత వరకు ప్రజా శాంతి పార్టీ రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదని, ఈమె పేరు వాడుకుంటున్నారని చెప్పారు. కెఏపాల్ ఈమె గురించి మాట్లాడుతూ పబ్లిసిటీ కోసం ప్రజశాంతి పార్టీలోకి వచ్చిందని అన్నాడు.

శ్వేత రెడ్డి మాట్లాడుతూ “ఒక జర్నలిస్ట్ గా తను చాలా మందికి తెలుసు అని, అలాగే కెఏపాల్ ఎంత సేపు తను ఇంటర్నేషనల్ అభివర్ణించుకుంటున్నాడని చెప్పారు. గతంలో పనులు చేశారు గాని ఇప్పుడు కాదు. సోషల్ మీడియాలో కెఏపాల్ ని పిచ్చోడని ఎందుకు అంటున్నారని కెఏపాల్ ప్రశ్నిస్తున్నాడంటే, అనరా మిమ్మలిని మీరు మాట్లాడే మాటలని బట్టి, ఇప్పుడు మీ వల్ల నేను కామెడీ గా తయారు అయ్యానని చెప్పారు.

Watch this Video:-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

ఇవి తింటే మీ పిల్లలు త్వరగా చస్తారు-చూడండి

Share this on WhatsApp పిల్లలే ప్రాణం అని బతికే భారతీయులం మనం. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే …