Thursday , October 17 2019
Home / Entertainment / డైలాగ్ తో అందరికి మతిపోగుడుతున్న సంపూర్నీష్

డైలాగ్ తో అందరికి మతిపోగుడుతున్న సంపూర్నీష్

సంపూర్నీష్ బాబు అంటే తెలియని వారు ఉండరు. హృదయ కాలేయంతో తన నటనతో, విచిత్రమైన కామెడీతో ప్రజలని అలరించాడు. తర్వాత కొన్ని సినిమాల ద్వారా అంతగా ఆకట్టుకోలేక పోయాడు. కానీ మళ్ళీ హృదయ కాలేయం మూవీ టీం తో కొబ్బరి మట్ట అనే టైటిల్ ని ఎంచుకొని వస్తున్నాడు. అందులో ఒక పాటని సంపుయే పాడి ట్రెండ్ చేసాడు.

ప్రస్తుతం నిన్న ఈ మూవీ లోని andriod పాత్రలో ౩:30 నిమిషాల డైలాగు ని ఏకధాటిగా ఆపకుండా చెప్పి ట్రెండ్ క్రియేట్ చేసాడు. దీన్ని చూసిన ప్రజలు సంపూర్నీష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అక్బరుద్దీన్ ని లం. కొడుకన్న రాజా సింగ్

Share this on WhatsApp అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజా సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొన్న అక్బరుద్దీన్ …