Saturday , December 14 2019
Home / Politics / నా సినిమా చంద్రబాబు, లోకేష్ కి అంకితం- RGV

నా సినిమా చంద్రబాబు, లోకేష్ కి అంకితం- RGV

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదస్పద కార్యక్రమాలు , కామెంట్స్ చేయడంలో ముందు ఉంటాడు. అప్పట్లో రక్త చరిత్ర , వంగవీటి , లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాలు ఎంత వివాదస్పదం అయ్యాయో అందరికి తెలిసిందే. AP ఎలక్షన్స్ ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని విడుదల కాకుండా చేసారంటే ఆ కథ ఎంత వివాదస్పదమో , ఆ సినిమా ఎంత వివాదస్పదమో అర్థం చేసుకోండి. నిజ జీవితంలో జరిగిన పాత్రలనే తన సినిమా కథగా రామ్ గోపాల్ వర్మ మలుచుకున్నాడు.

అయితే ప్రస్తుతం మరో కొత్త వివాదస్పద సినిమా “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” తో రాబోతున్నాడు. ఇందులో చంద్రబాబు, నారాలోకేష్ పాత్రలని సెటైరికల్ కామెడీతో చూపించాబోతున్నాడని అర్థం అవుతుంది. రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ” కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమా చంద్రబాబు, నారా లోకేష్ కి అంకితం అని అన్నాడు. ఈ మూవీలో జగన్ , పవన్ కళ్యాణ్ , KA పాల్ రాజకీయ జీవితాలని ప్రధాన పాత్రలుగా మలుచుకున్నట్టు అర్థం అవుతుంది. ప్రెస్ మీట్ లో మాత్రం రామ్ గోపాల్ వర్మ తెలివిగా సెటైర్లు వేసాడు. పప్పు సీన్ తెలుగు దేశం పార్టీ అభిమానులకి బాగా నచ్చింది అంటూ సెటైర్ వేసాడు.

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

డైపరుద్దీన్ 15నిమిషాల ఏం పీకలేవు-రాజా సింగ్

Share this on WhatsApp కరీంనగర్ సభలో అక్బరుద్దీన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం …