Tuesday , November 12 2019
Home / Devotional / కెసిఆర్ కి వార్నింగ్ ఇచ్చిన రాజా సింగ్

కెసిఆర్ కి వార్నింగ్ ఇచ్చిన రాజా సింగ్

యాదాద్రి తెలంగాణలో అత్యంత ఖ్యాతి ఉన్న దేవాలయం. గొప్ప పుణ్య క్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రానికి కెసిఆర్ నిధులు అప్పట్లో కేటాయించారు. అలా కేటాయించిన డబ్బు ప్రజల పన్నుల ద్వారా వచ్చిందే.అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఒక వార్త , కొన్ని ఫోటోలు , వీడియోలు తెగ హాల్ చల్ చేస్తున్నాయి. అది ఏంటంటే, యదాద్రి దేవాలయంలోని రాతి స్తంభాలపై కెసిఆర్ బొమ్మ, కారు గుర్తు, చార్మినార్ , తెరాస పార్టీకి సంబంధించినవి కొన్ని చెక్కినారు. ఇలాంటివి నిజానికి ఉండకూడదు. ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధం. ఈ తప్పు ఎవరు చేసారనేది ఇంకా తెలియదు. ఒకవేళ కావాలనే కెసిఆర్ చేయిస్తే ఇది పెద్ద ఇష్యూ అవుద్ది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు.

అలాగే MLA రాజా సింగ్ గారు కెసిఆర్ కి వార్నింగ్ ఇచ్చారు. MLA రాజా సింగ్ మాట్లాడుతూ ” వెంటనే కెసిఆర్ క్షమాపణలు చెప్పాలని మీడియా ముందు డిమాండ్ చేసారు. ఇలా చేసినవారు ఎవరైనా వారిపై చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ అన్నారు. ఇది కెసిఆర్ కి తెలిసే జరుగుతుందా అని ప్రశ్నించారు. రాజా సింగ్ గారు మాట్లాడుతూ “దేవాలయంపై తెరాస పార్టీ పథకాలని , కెసిఆర్ బొమ్మని, చార్మినార్ బొమ్మని, కారు బొమ్మని చెక్కినారు ఇది మీ పార్టీ సొత్తు కాదు, డబ్బులు మీ జేబు లోనుండి పెట్టడం లేదు, ఇది ప్రజల డబ్బు అని వార్నింగ్ ఇచ్చారు.  దేవాలయ స్తంభాలపై  అలాగే గుడి లోపలి స్తంభాలపై నుండి ఆ బొమ్మలు తీసేయాలని అన్నారు. లేని పక్షంలో రాజా సింగ్ ప్రజలు చర్యలు తీసుకుంటారని అన్నారు.

Watch and Share It:-

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అక్బరుద్దీన్ ని లం. కొడుకన్న రాజా సింగ్

Share this on WhatsApp అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజా సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొన్న అక్బరుద్దీన్ …