Thursday , October 17 2019
Home / National / అక్బరుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

అక్బరుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

మొన్న హైదరాబాద్ లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అందరూ మండిపడుతున్నారు. అక్బరుద్దీన్ హిందువులని ఉద్దేశించి మాట్లాడుతూ “15 నిమిషాల దెబ్బ నుండి ఇంకా హిందువులు కోలుకోలేకపోతున్నారని”, అలాగే RSS వాళ్ళు మా వెంట్రుక కూడా ముట్టుకోలేరని అన్నాడు. ఇంకా గుర్తు పెట్టుకోండి అంటూ ప్రపంచం భయపడే వాడిని భయపెడుతుంది, అదే భయపెట్టే వాన్ని చూసి ప్రపంచమే భయపడుతుంది, మీరు భయపడవద్దు అని సభలో అన్నాడు. ఒక కమ్మరి వాడు కొట్టే దెబ్బ కంసాలి వాడు కొట్టే వంద దెబ్బలతో సమానం, అక్బరుద్దీన్ ని ఎందుకు అసహ్యించుకుంటున్నారు. మన 15 నిమిషాల దెబ్బకి ఇంకా కోలేకపోతున్నారని అన్నాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద వివాదాస్పదం అయ్యాయి.

అయితే ఈ వ్యాఖ్యలపై రాజా సింగ్ స్పందిస్తూ “అక్బరుద్దీన్ కి మానసికంగా సరిగ్గా లేదని, పిచ్చోడు అయ్యాడని అన్నారు. ప్రతి సారి 15 నిముషాలు 15 నిముషాలు అని అంటున్నాడు 15 నిముషాలు కాదు 15 గంటలు ఇస్తా 15 గంటలు సరిపోకపోతే  15 రోజులు ఇస్తా 15 రోజులు సరిపోకపోతే 15 సంవత్సరాలు ఇస్తా 15 సంవత్సరాలు సరిపోకపోతే , అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఇస్తా, నువ్వు  హిందువుల వెంట్రుక కూడా ఏమి పీకలేవని అన్నాడు. రాజా సింగ్ ఇంకొక వీడియోలో మాట్లాడుతూ “అక్బరుద్దీన్ నా చిన్న బామ్మర్ది, వాడు కుక్కలని పోగు చేసుకొని మొరుగుతున్నాడని అన్నాడు. అలాగే  BJP  పై , RSS పై వ్యాఖ్యలు చేస్తున్నాడని, ప్రతి సారి 15 నిముషాలు అని అంటున్నాడని, 15 నిముషాలు కాదు 15 సంవత్సరాలు ఇస్తానని అన్నాడు. నువ్వు ఒక్క అబ్బకే పుడితే, రా చూసుకుందాం. ప్రతి సారి కుక్కలని పోగు వేసుకొని 15 నిముషాలు అంటూ మొరగద్దని అన్నాడు. నీకు దమ్ముంటే రా చూసుకుందాం, నీ సెక్యూరిటీ ని వదిలేయ్, నా సెక్యూరిటీ ని వదిలేస్తా. అడ్డా చెప్పు , టైం చెప్పు , 5 నిముషాలు చాలు నేనంటే ఏంటో నీకు చూపిస్తా. రాజా సింగ్ ఇంకా మాట్లాడుతూ “నాకు అర్థం కాదు  డైపర్ లో తడుపుకుంటవు, కిందికెళ్ళి కార్చుకుంటవు నువ్వు ఏం చేస్తవు రా 15 నిమిషాలల్ల,  ప్రతిసారి 15 నిముషాలు అంటూ కుక్కలని పోగేసుకొని మొరగడం అలవాటు అయిందని” రాజా సింగ్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

వీడియో చూడాలి అనుకునే వారు, ఈ లింక్ క్లిక్ చేయగలరు https://www.facebook.com/RajaSinghOffcial/videos/461551191071037/?epa=SEARCH_BOX

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

TRS మైత్రి వల్లే అక్బరుద్దీన్ పై కేసు లేదు

Share this on WhatsApp మొన్న కరీంనగర్ లో జరిగిన సభలో ఒవైసీ హిందువులని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు. …