Saturday , December 14 2019
Home / National / అక్బరుద్దీన్ ని లం. కొడుకన్న రాజా సింగ్

అక్బరుద్దీన్ ని లం. కొడుకన్న రాజా సింగ్

అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజా సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొన్న అక్బరుద్దీన్ మాట్లాడిన సభలో “15 నిమిషాల దెబ్బ నుండి ఇంకా హిందువులు కోలేకపోతున్నారని అన్నాడు. ఈ విషయంపై ఇప్పటికి సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. bjp నాయకులు బండి సంజయ్, అరవింద్ గార్లు ఘాటుగా స్పందించారు.

నిన్న జరిగిన ఒక సభలో రాజా సింగ్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. అక్బరుద్దీన్ 15 నిమిషాలలో 100 కోట్ల హిందువులని చంపుతామని అన్నాడని ఆవేశంతో అక్బరుద్దీన్ ని “ల.కొడుకు” అని అన్నాడు. అక్బరుద్దీన్ ని ఫాల్తూ గాడు అంటూ రాజా సింగ్ అన్నాడు. అలాగే పోలీస్ వల్ల, భారత ఆర్మీ వల్ల దేశ ప్రజలు సురక్షంగా ఉన్నారని అన్నారు. భారత్ ఆర్మీ ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ మనకోసం కృషి చేస్తున్నారని అన్నారు.  భారత ఆర్మీ వాళ్ళు అక్కడ నిద్ర పోకుండా పోరాటం చేస్తున్నారు కాబట్టే ఇక్కడ మనం సంతోషంగా ఉన్నామని, గర్వంగా ఉందని చెప్పారు. ఇంకా రాజా సింగ్ మాట్లాడుతూ “100 కోట్ల హిందువులని చంపుతానని అంటున్నావు అసలు నువ్వు ఎవ్వరు, నీ తండ్రి ఎవరు, నీ తాత ఎవరు, ఎవరికీ పుట్టిన్రు , హిందువులకి కాదా అంటూ ఆవేశంతో మాట్లాడాడు. హిందువుల ఓపిక వల్లే మీరు అంతా సేఫ్ గా ఉన్నారని చెప్పాడు. అక్బరుద్దీన్ పోలీస్ ల గురించి తక్కువ మాట్లాడాడని, కానీ పోలీస్ వల్లే అక్బరుద్దీన్ బ్రతికి ఉన్నాడని, లేకపోతే మహమ్మద్ పైల్వన్ నీ తల తీసి ఫుట్ బాల్ ఆడే వాళ్ళు అని అన్నాడు. ఇంకా రాజా సింగ్ మాట్లాడుతూ “నీ తాత ఎవరు  నీ ముతాత ఎవరు నువ్వు ఎవని మొ పుట్టినవు అంటూ చాలా తీవ్రమైన స్థాయిలో ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు.

Watch and Share It:-

చిన్న బామ్మర్దికీ సూపర్ కౌంటర్ ఇచ్చిన రాజాబాయ్ .ఈ మాటలు వినీ #డైపరుద్దీన్ ఉంటాడో పైకీ పోతాడో

Posted by Namo RTR on Thursday, 25 July 2019

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

చాక్లెట్ల గణపతిని పూజించి దాన్నే తినాలంట

Share this on WhatsApp రోజు రోజుకి సంస్కృతి, సంప్రదాయాలని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో ఈ ఒక్క సంఘటన ద్వారా …