Monday , August 26 2019
Home / International / రాహుల్ గాంధీ దేశద్రోహ వ్యాఖ్యలు-షేర్ చేయండి

రాహుల్ గాంధీ దేశద్రోహ వ్యాఖ్యలు-షేర్ చేయండి

ప్రస్తుతం ఢీల్లి లో జరిగిన ఒక సభలో రాహుల్ గాంధీ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేశాడు. మన దేశం పై దారుణమైన దాడులు చేసిన ఉగ్రవాదిని “గారు” అని రాహుల్ గాంధీ సంభోదించాడు. ఆ ఉగ్రవాది పుల్వామాలో 45 మంది జవాన్లని చంపిన ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహమ్మద్ స్థాపకుడు మసూద్ అజర్. పుల్వామాలో దాడి చేయించింది మసూద్ అజర్ గాడే.  వీడు 2016 యూరీ, పఠాన్ కోట్ ఉగ్రదాడులకి ప్లాన్ లు గీశాడు. అలాగే 2005లో అయోధ్యలో ఉగ్రదాడికి మరియు 2001 లో పార్లమెంట్‌పై జరిగిన దాడికి ఈ మసూద్ అజర్ గాడే ప్రధాన సూత్రధారి . అలాంటి పాకి గాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ ఉగ్రవాది మసూద్ అజర్ “గారు” అంటూ దేశద్రోహనికి దిగాడు. ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి ఇలాంటి పని చేయడం దారుణం.

ఇంతకు ముందు కూడా రాహుల్ గాంధీ మన భారతీయ జవాన్లని అవమానించాడు. మన భారత ఎయిర్ ఫోర్స్ జరిపిన సర్జికల్ స్ట్రైక్ కి ఆధారాలు చూపించమని మరియు ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారో లెక్క చెప్పాలని మన జవాన్లని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ గాంధీ మాత్రమే కాకుండా దిగ్విజయ్ సింగ్, నవజ్యోత్ సింగ్ మరియు మమతా బెనర్జీ కూడా జవాన్లని అవమానించారు. దిగ్విజయ్ అయితే ఏకంగా పుల్వామా లో అతి దారుణంగా జరిగిన దాడిని కేవలం అది అనుకోకుండా జరిగిన ప్రమాదం అంటూ ఉగ్రవాదులకు మద్దత్తు తెలుపుతూ మాట్లాడాడు. అయితే సర్జికల్ స్ట్రైక్ కి సంబంధించిన ఆధారాలు దాదాపుగా నేషనల్ న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గత మూడు నాలుగు రోజుల నుండి ప్రసారం చేస్తున్నారు. బాలా కోట్ లో దాడి జరిగిన ప్రాంతాన్ని చూపిస్తున్నారు.

మరీ ఇంత నీచ రాజకీయాలా, కాంగ్రెస్ పార్టీ ఎలెక్షన్సు లో ఓట్ల కోసం దేశ ద్రోహనికి పాల్పడతారా అంటూ రాహుల్ గాంధీపై బి‌జే‌పి తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశం అయింది. .ప్రస్తుతం కొన్ని పార్టీలు తమ స్వలాభం కోసం మరియు తమ స్వంత పార్టీని కాపాడుకోవటం కోసం దేశ ద్రోహ వ్యాఖ్యలు చేయటానికి కూడా సిద్ధపడుతున్నారు.

స్మృతి ఇరానీ కౌంటర్ ఎటాక్ గా రాహుల్ గాంధీకి , పాకిస్థాన్ కి పెద్ద తేడా లేదు అంటూ ట్వీట్ చేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఉగ్రవాదిని గారు అని అన్నందుకు పాకిస్థాన్ లాగే ఉగ్రవాదులపై ప్రేమ ఉందని చెప్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ ఇంత వరకు ఇక్కడ ఉన్న నాయకుకులని , జవాన్లని “గారు” అని పిలిచింది లేదు.

Watch and Share It:-

Watch this Video also:-

 

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అక్బరుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

Share this on WhatsApp మొన్న హైదరాబాద్ లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అందరూ మండిపడుతున్నారు. …