సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తున్న రాజేంద్ర నగర్ టిఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ ప్రమాణ స్వీకారం వీడియో ఇది, ఈయన ప్రమాణం స్వీకారంలో తెలుగు చదవడం సరిగ్గా లేకపోవడం మరియు అది కూడా చూసుకుంటూ చదవడం రాదా అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రింద వీడియో లింక్ ఇస్తున్నాం. చూడండి.
టి ప్రకాష్ గౌడ్ మొదట టిడిపి పార్టీలో ఉండే వారు, మళ్ళీ టిఆర్ఎస్ లోకి మారి మొన్న 2019 ఎన్నికల్లో గెలిచారు. కానీ ఈయన పై భూమి కబ్జా కేసులు ఉన్నాయి. section 447, 427 మరియు 556 కింద క్రిమినల్ కేసులు ఉన్నాయి. రాజేంద్ర నగర్ లో మోహన్ రెడ్డి అనే వ్యాపారి ప్రహార గోడ కట్టుకుంటుంటే అది కూల్చేసి , 1 కోటి రూపాయలు అడిగాడని మోహన్ రెడ్డి అన్నారు. మోహన్ రెడ్డి దగ్గర భూమి పట్టాలు ఉన్నా దౌర్జన్యం చేసారని అన్నాడు. వెంటనే మోహన్ రెడ్డి న్యాయం కోసం మైలార్ దేవ్ పల్లి స్టేషన్ లో కేసులు పెట్టారు. సమాచారం ఇండియా టుడె వెబ్సైట్ నుండి తీసుకోబడింది. లింక్: https://www.indiatoday.in/india/story/case-against-trs-mla-t-prakash-goud-for-land-grab-1258135-2018-06-12
టిఆర్ఎస్ mla ప్రకాష్ గౌడ్ పై కేసుల వివరాలకి సంబంధించిన రిపోర్ట్ :
Watch It: టిఆర్ఎస్ mla ప్రకాష్ గౌడ్ ప్రమాణ స్వీకారం
ప్రస్తుతం వైరల్ అవుతున్న కెఏపాల్ పాడిన పాట:-
సోషల్ మీడియా లో వైరల్ గా మారి అందరినీ నవ్విస్తున్న కెఏపాల్ గారి ఇంటర్వ్యూ. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై తన గాత్రం అందుకున్న పాల్, షాక్ కి గురి అయిన యాంకర్
టిఆర్ఎస్ MLA ప్రకాష్ గౌడ్ కేసు కి సంబంధించి వివరాలు:-
Watch It:-