Wednesday , January 22 2020
Home / Devotional / శత్రునాశనం చేసే అతి శక్తివంతమైన మంత్రాలు

శత్రునాశనం చేసే అతి శక్తివంతమైన మంత్రాలు

ఎక్కువగా ఉగ్ర దేవతా ఆరాధన చేసే వాళ్ళకి తెలియకుండానే శత్రు నాశనం అనేది జరుగుతుంది. ముందుగా ఈ దేవతల ఆరాధన వల్ల శత్రు నాశనం జరుగుతుంది. అందులో ప్రత్యంగీరా , కాళి , బగళాముఖి , తారా, ఛండీ, చెన్న మస్తా,  శ్యామల  మరియు నరసింహ స్వామి, పంచముఖ వీర హనుమాన్ , రుద్రుడు. కానీ ఈ దేవి దేవతల ఆరాధన పద్ధతులు వేరు, కావున అందరికి సులువుగా ఉండేలా పంచాయుధ మంత్రాలు వీడియోలో ఇచ్చారు. చూడగలరు. ఈ పంచాయుధ మంత్రాలు చదివితే మనిషి చుట్టూ రక్షణ వలయంలా శక్తి ఏర్పడి రక్షిస్తుంది.

పంచాయుధ మంత్రాలు:-

1 ) స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం

సుదర్శనం భాస్కర కోటి తుల్యం

సురద్విషాం ప్రాణ వినాశి, విష్ణో:

చక్రం సదాహం శరణం ప్రపద్యే

2) విష్ణోర్ ముఖోత్థానిల పూరితస్య

యస్య ధ్వనిర్ దానవ దర్ప హంతా

తం పాంచజన్యం శశి కోటి శుభ్రం

శంఖం సదాహం శరణం ప్రపద్యే

౩) హిరణ్మయీం మేరు సమాన సారాం

కౌమేదకీం దైత్య కులైక హంత్రీం

వైకుంట వామాగ్ర కరాభిమృష్టాం

గదాం సదాహం శరణ్యం ప్రపద్యే

4) రక్షో సురాణాం కఠినోగ్ర

చ్చేధ క్షర చ్చోనిత దిగ్ధారం

తం నందకం నామ హరే: ప్రదీప్తం

ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే

5) యజ్యా నినాద శ్రవనాథ్ సురాణాం

చేతాం సి నిర్ముక్త భయాని సద్యః

భవంతి, దైత్యా శని బాణ వర్షి

శార్గం సదాహం శరణం ప్రపద్యే

Watch and Share It:- 

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అబ్దుల్ కలామ్ గొప్ప మనిషి కాదు- RGV (వర్మ)

Share this on WhatsApp రాం గోపాల్ వర్మకి తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటు. అలాగే idream youtube …