Monday , March 18 2019
Home / International / పాక్ పిచ్చి వేషాలు ఆపకపోతే ఇలా ప్రతిదాడులే

పాక్ పిచ్చి వేషాలు ఆపకపోతే ఇలా ప్రతిదాడులే

పాకిస్థాన్ తన వక్ర బుద్ధిని మార్చుకోకుండా బార్డర్ లో ప్రతి రోజు ఏదో ఒక రకంగా రెచ్చగోడుతూనే ఉంది. పైకి భారత్ IAF కమాండర్ అభినందన్ గారిని విడుదల చేశామని చెప్తునే, అదే రోజు రాత్రి పాకిస్థాన్  ఇద్దరు పోలీసులని , ఇద్దరు జవాన్లని చంపింది. మన దేశమంతా అభినందన్ గారి వైపు చూసాము కానీ అదే రోజు పాకిస్థాన్ ఇంకొక వైపు నుండి మన ఇద్దరు CRPF జవాన్లని మరియు పోలీసులని కాల్పులు చేసి చంపింది. అభినందన్ గారిని కూడా విడుదల చేయడమనేది మోడీ ప్రపంచ దేశాలతో తీసుకు వచ్చిన ఒత్తిడి కారణమే. ఇప్పటికే ప్రపంచ దేశాలు పాకిస్థాన్ ని ఉగ్రవాద దేశంగా చూస్తున్నాయి.

అయితే ఈ రోజు ఉదయం “పాకిస్థాన్ UAV డ్రోన్ భారత్ భూభాగంలోని రాజస్థాన్ వద్ద బికనిర్ ప్రాంతంలోకి ప్రవేశించింది. టైమ్స్ నౌ లో ఇచ్చిన కథనం ప్రకారం సుమారుగా ఉదయం 11:30 నిమిషాలకి లోకి భారత్ భూభాగంలోకి ప్రవేశించింది. అలా ప్రవేశించిన మరు క్షణమే మన భారత్ ఎయిర్ ఫోర్స్ జెట్ మెరుపు వేగంతో పాకిస్థాన్ UAV డ్రోన్ ని పేల్చి పారేసింది. భారత్ జెట్ విమానం (సుఖోయి 30 MKI ఫైటర్ జెట్) అత్యంత వేగంతో పాకిస్థాన్ UAV డ్రోన్ ని ధ్వంసం చేసింది. భారత్ యొక్క అలర్ట్ ఎయిర్ డీఫెన్స్ ఈ పాకిస్థాన్ డ్రోన్ ని గుర్తించడంతో వెంటనే అలర్ట్ చేసి డ్రోన్ ధ్వంసం చేశారు. పేలిన తర్వాత దాని ముక్కలు వెళ్ళి పాకిస్తాన్ బార్డర్ లో పడ్డాయి. అసలు ఒక వైపు పాకిస్థాన్ యుద్ధం వద్దు అంటూనే ఇంకొక వైపు భారత్ రెచ్చగొడుతూ ఇలాంటి చర్యలు చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ పిచ్చి వేశాలకు భారత్ ఇలాంటి మెరుపు దాడులే చేస్తుందని ప్రూవ్ చేసింది. వీడియో చూడండి.

Watch this Video:-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

ఇవి తింటే మీ పిల్లలు త్వరగా చస్తారు-చూడండి

Share this on WhatsApp పిల్లలే ప్రాణం అని బతికే భారతీయులం మనం. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే …