Sunday , February 24 2019

Latest News

ప్రపంచానికి సెల్ ఫోన్ నేనే తెచ్చాను అంటాడు

లక్ష్మీ పార్వతి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “నేను ఎప్పుడు చంద్రబాబుని వ్యక్తి గత విమర్శలు చేయలేదని” చెప్పారు. అలాగే “నేను ఒక సీనియారిటీ ఉన్న వ్యక్తిగా మరియు అతని పరిపాలన గమనిస్తున్న” దానిగా మాత్రమే విమర్శ చేస్తున్నానని అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ “చంద్రబాబు పరిపాలన ఎప్పుడు 100 % ఫైల్ అవుతూ వస్తుంది. ఇక్కడ 9 ఏళ్ళు చంద్రబాబు పరిపాలించినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలన్ని మూతపడ్డాయి. అదే విధంగా …

Read More »

హల్ చల్ చేస్తున్న టి‌ఆర్‌ఎస్ MLA వీడియో

సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తున్న రాజేంద్ర నగర్ టి‌ఆర్‌ఎస్ పార్టీ ఎం‌ఎల్‌ఏ ప్రకాష్ గౌడ్ ప్రమాణ స్వీకారం వీడియో ఇది, ఈయన ప్రమాణం స్వీకారంలో  తెలుగు చదవడం సరిగ్గా లేకపోవడం మరియు అది కూడా చూసుకుంటూ చదవడం రాదా అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రింద వీడియో లింక్ ఇస్తున్నాం. చూడండి. టి ప్రకాష్ గౌడ్  మొదట టి‌డి‌పి పార్టీలో ఉండే వారు, మళ్ళీ టి‌ఆర్‌ఎస్ …

Read More »

నెహ్రూ చేసిన 5 అతి పెద్ద తప్పులు- వీడియోలు

నెహ్రూ చేసిన పెద్ద తప్పులు, ఇవి దేశానికి ఒక విధంగా చాలా నష్టం చేసాయనే చెప్పచ్చు, ఈయన చేసిన తప్పుల వల్ల దేశం చాలా కోల్పోయింది. క్రింద ఇస్తున్న రెండు వీడియోలు చూడగలరు. Watch and Share It:- Watch and Share It:   Share on: WhatsApp

Read More »

కెఏపాల్ పాడిన పాటకి షాక్ కి గురైన యాంకర్

ఈ మధ్య కెఏపాల్ ap రాజకీయాల్లో పోటీ చేసి సి‌ఎం అవుతానంటూ వ్యాఖ్యాలు చేశాడు మరియు పాల్ మొన్న తన ఫేస్బుక్ లైవ్ వీడియోలో మాట్లాడుతూ “పవన్ కల్యాణ్ ని తనతో కలిసి పోటీ చేయమని, ఇద్దరం కలిస్తే 2019 లో కుమ్మెయచ్చని అన్నాడు. అలాగే నిన్న కెఏపాల్ తన ట్వీటర్ అక్కౌంట్ లో “రామ్ గోపాల్ వర్మ తన కాళ్ళు పట్టుకున్నాడని సంచలనంగా మారాడు. అలాగే తిరిగి వర్మ …

Read More »

శివున్ని చూసిన బ్రిటిషర్- అద్భుతం

ఇది నిజంగా రోమాలు నిక్క పొడుచుకొనేలా చేసే నిజ జీవితంలోని జరిగిన సంఘటన, చరిత్రలో నిలిచిన కథ. నిజంగా శివుని లీలలు ఎవరికి అర్థం కావు, ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకు అంటే ఎలాంటి నమ్మకం లేని, అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిషర్ కి శివుడు కనిపించాడు. ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కూడా పరమ శివుడు కనిపించాడు. నిజంగా …

Read More »

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకం దానిపైనే-చంద్రబాబు

చంద్రబాబు సత్తెన పల్లి సభలో మాట్లాడుతూ “తెలుగు దేశంపై మరియు రాష్ట్రంపై గద్దలలాగా వాలరని, ఒక్క పక్క సీనియర్ మోడీ, ఇంకొక పక్క తెలంగాణ మోడీ(కే‌సి‌ఆర్ ) అని, ఇంకొకరు కోడీ కత్తి మోడీ(జగన్ )అని, ముగ్గురు కలిసి రాష్ట్రం అభివృద్ది కాకుండా చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే మోడీకి మింగుడు పడడం లేదని అన్నారు. చంద్రబాబు “తెలుగుదేశం పార్టీ ఆంధ్రకి అన్ని చేసిందని మాట్లాడుతూ రాష్ట్రం …

Read More »

KTR made controversial comments on Modi

మోడీ గారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కే‌టి‌ఆర్, KTR మీడియా ముందు “మోడీది బిల్డప్ మాత్రమే అని, కింద ఏం లేదు అంటూ మాట్లాడాడు , కనీసం వయసులో పెద్దవారు అని చూడకుండా దిగజారి మాట్లాడుతున్నాడు. కే‌టి‌ఆర్ ఇంకా మాట్లాడుతూ “ఢీల్లిని శాసించే విధంగా తెలంగాణ పార్టీ ఉండబోతుందని” అన్నాడు. రెండు రాష్ట్రాలలోని 42 స్థానాలతో ఢీల్లి ని శాసిస్తామని కే‌టి‌ఆర్ అన్నారు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బి‌జే‌పి దేశానికి …

Read More »

KA Paul sensational comments – Watch Video

కెఏపాల్ ట్వీటర్ లో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది, .”తన కాళ్ళు రామ్ గోపాల్ వర్మ పట్టుకున్నాడని” అంటూ సంచలన ట్వీట్లు చేసిన కెఏపాల్. రామ్ గోపాల్ వర్మ తిరిగి ఎదురుదాడి గా ఒక జవాబ్ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ “ప్రభువా, నేను పాల్ కాళ్ళు పట్టుకోలేదు, జస్ట్ పట్టుకొని గట్టిగా లాగితే వెనక్కి పడి తల నేలకేసి కొట్టుకొని బుర్ర సెట్ అవుతుందని ఆశాపడ్డా. కానీ …

Read More »

UK Citizen’s Opinion on Modi – Viral Video

Share This Article:- నిజంగా  ఇది హర్షించదగ్గ విషయం మరియు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం, ఎందుకంటే మనం మనసాక్షిని కూడా వదిలేసి నిజాలు గుర్తించలేకపోతున్నాం, స్వామి వివేకానందని కూడా ఇండియాలో గుర్తించ లేకపోయాము, ఇతర దేశస్థులు గొప్పగా కీర్తిస్తే అప్పుడు గుర్తించాము , అలాగే మోడీ గారి కృషిని గుర్తించలేకపోతున్నాము, కానీ ప్రపంచమంతా గుర్తిస్తోంది. ప్రస్తుతం మోడీ గారి పై బురద చల్లడానికి దేశంలో నెలకు రెండు లక్షలు …

Read More »

Amazing Speech Chaganti Koteshwara Rao Ji

నిజంగా చాగంటి కోటేశ్వరరావు గారి అద్బుతమైన ప్రసంగం, మహా శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడో చాలా బాగా వివరించారు, రాత్రి అయితే స్మశానంలో ఉండే భూత, ప్రేతాలు బయటికి రాకుండా తన నృత్యంతో వాటిని మైమరపిస్తాడని చెప్పారు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ బాహ్య ప్రపంచ సుఖాలలో బ్రతుకుతున్న మనిషి చనిపోయిన తర్వాత అందరూ విడిపోయాక, వెక్కి వెక్కి ఏడుస్తునప్పుడు నేను నీకు ఉన్నాను అని చెప్పే దయార్థహృదయుడు మహా …

Read More »