Sunday , December 15 2019

Latest News

ఇందిరాకి బ్రైన్ వాష్ చేసి జునైరాగా మార్చారు

కరీంనగర్ లో హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ కొన్ని ముస్లిం వర్గాలు లవ్ జీహద్ చేస్తూ చెలరేగిపోతున్నాయి. ప్రేమ పేరుతో మభ్యపెట్టి అవసరం తీరేదాక వాడుకొని చివరికి దుబాయి షేక్ లకి అమ్మేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది లవ్ జీహద్ లో భాగంగానే చేస్తున్నారు. ఇంతకుముందు లవ్ జీహద్ కేసులలో అమ్మాయిలని ప్రేమించి పెళ్లి చేసుకొని, అవసరం తీరేదాక వాడుకొని తర్వాత నీచంగా చూస్తూ, మతం మారమని ఇబ్బంది పెడుతూ, …

Read More »

టి‌డి‌పి, YSCRCP లకి దిమ్మతిరిగేలా JP సవాల్

జయప్రకాష్ నారాయణ “టి‌డి‌పి, YSRCP గురించి మాట్లాడుతూ ఇంటర్వ్యూలో ఒక ఆట” ఆడుకున్నారు. జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ “టి‌డి‌పి గాని , YSCRCP గాని ఒక్కొక్క సీటుకి 10 నుండి 15 కోట్లు వరకు ప్రజలకి పంచి పెట్టలేదని గుండెల మీద చెయ్యి వేసుకోని చెప్పమనండి” అంటూ సవాలు చేశారు. ఇది నా బహిరంగ సవాలు “నిజంగా టి‌డి‌పి, YSCRCP లు డబ్బులు పంచలేదని చెప్పమనండి” అంటూ జయప్రకాష్ నారాయణ …

Read More »

BJP పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగాల్ సెంట్రల్ లో ఘోర అపజయాన్ని పొందిన ప్రకాష్ రాజ్ తన ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నాడు. అయితే టి‌వి9 లో మాట్లాడినా ఇంటర్వ్యూ లో మోడీని విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ “విపక్షం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు అయ్యిందని, ఇది దేశానికి చాలా ప్రమాదకరమని” వ్యాఖ్యలు చేశాడు. కనీసం ఒక 55 సీట్లు లేకపోతే ప్రశ్నించే, విమర్శించే విపక్ష నాయకుడే లేడని ప్రకాష్ రాజ్ అన్నాడు.  …

Read More »

మోడీతో అవార్డ్ తీసుకున్న వ్యక్తిపై సినిమా

తల్లి బాధ పడుతుంటే నిజంగా ప్రేమ ఉన్న ఏ బిడ్డనైనా తట్టుకోలేడు. అయితే తన తల్లి కష్టాన్ని తొలగించాలనుకున్న ఓ కొడుకు machine ని తయారు చేయాలనుకున్నాడు. వీళ్ళు పద్మశాలీలు (చేనేతలు), ఆ కొడుకు బాధ ఏంటంటే తన తల్లి చీరలని ఆసు పోయడానికి పిన్నుల చుట్టూ 9 వేల సార్లు అటు ఇటు దారంతో తిప్పాలి. ఇలా 18 వేల సార్లు అటు ఇటు తిప్పితే గాని రెండు …

Read More »

వేల ఏళ్ళ వయసున్న యోగులని చూసిన బ్రిటిషర్

ప్రపంచంలో సైన్స్ కి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నప్పుడు మనకి తెలియకుండానే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. భారతదేశంలో ఇప్పటికీ మనకి తెలియని ఎన్నో రహస్యమైన ప్రదేశాలు, రహస్యమైన పట్టణాలు,పాతాళ గుహలు, పాతాళ పట్టణాలు,  హిమాలయాలలో ఉన్నాయి. శ్రీ సిద్దేశ్వరానంద భారతీ తీర్థ స్వామి ఇంత వరకు మనకు తెలియని అద్భుతమైన విషయాలు గురించి చెప్తారు. స్వామి మాట్లాడుతూ “చెప్పబోయే విషయం సైంటిస్టులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా …

Read More »

దెయ్యాలు నిర్మించిన శివాలయం – మస్త్ ఉంటది

మన భారతదేశంలో ఎన్నో వింతలతో కూడిన ప్రత్యేకమైన దేవాలయాలని ఉన్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో చరిత్ర ప్రత్యేకత ఉంటుంది. పూర్వం దేవాలయాలు రాజుల చేత గాని, ప్రజల చేత గాని, దేవతల చేత గాని, కొన్ని స్వయంభూవులు వెలసినవి గాని ఉంటాయి కానీ ఈ దేవాలయం చాలా విచిత్రంగా దెయ్యాలతో నిర్మించబడింది. ఈ దేవాలయానికి ప్రధాన దైవం భూత ప్రేత పిశాచాలను శాసిస్తూ వాటి చేత పూజించబడే ఆ పరమేశ్వరుడు, ఆ …

Read More »

కిషన్ రెడ్డి పనికి అందరూ ఫీదా అవ్వాల్సిందే

కిషన్ రెడ్డి చేసిన పనికి ఎవరైనా ఆయనకు ఫీదా అవ్వాలిసిందే. ఈయన బి‌జే‌పి లీడర్. బి‌జే‌పి అనగానే ముందుగా హిందుత్వ అజెండా ఉన్న పార్టీ గానే చూస్తారు కానీ ఈయన బి‌జే‌పి పార్టీని అభివృద్ధి కోసమే పుట్టిన పార్టీగా మార్చేశాడు. మూడు సార్లు MLA గెలిచాడు అంటే అర్థం చేసుకోండీ. చాలా సాధారణమైన వ్యక్తిలాగా గల్లీ లలో తిరుగుతూ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి పెడతాడు. మొన్న జరిగిన లోక్ …

Read More »

చంద్రబాబు ఓటమికి TDP నేతలే కారణం – లోకేశ్

నారా లోకేశ్ ఎన్‌టి‌ఆర్ కి నివాళులు అర్పించిన తర్వాత మొదటి సారిగా ఎన్నికల ఫలితాల గురించి మీడియా ముందు మాట్లాడాడు. నారా లోకేశ్ మీడియా ముందు మాట్లాడుతూ “చంద్రబాబుని మోసం చేసింది ప్రజలు కాదని, తమ స్వంత పార్టీ నాయకులే అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 10 % ఈ‌వి‌ఎం లు మోసం చేస్తే 90 % టి‌డి‌పి నేతలే మోసం చేశారని నారా లోకేశ్ అన్నారు. గల్లా జయదేవ్ లాంటి …

Read More »

కే‌సి‌ఆర్ 100 % తప్పు చేశావు – పోసాని కృష్ణ

పోసాని మురళి కృష్ణ మీడియా ముందు మాట్లాడుతూ “తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కే‌సి‌ఆర్ గెలవాలి అనుకున్నా, కే‌సి‌ఆర్ యే గెలిచాడని అన్నారు. అలాగే ఇక ముందు కే‌సి‌ఆర్ ఇలాగే గెలవాలి అన్నారు. కానీ ఇప్పటి లోకసభ ఎన్నికల ఫలితాల గురించి చెప్తూ “కే‌సి‌ఆర్ పెద్ద పొరపాటు చేశాడని, ఇది 100 % తప్పు” అని అన్నాడు. ప్రతి లీడర్ మంచి పనులు ఎలాగైతే చేస్తారో, పొరపాట్లు అలాగే చేస్తారని, అలాగే …

Read More »

వేద విద్య నేర్చుకోవాలని ఉన్నవారికి ఆహ్వానం

తిరుపతిలో తుమ్మలగుంటలోని వేద పాఠశాలలో ఉచిత విద్యను నేర్చుకోవడానికి దరఖాస్తులు కొరకు వేద పాఠశాల నిర్వాహకులు పిల్లలని ఆహ్వానిస్తున్నారు. వేద పాఠశాలలో పిల్లలకి వేదాలు, ఆగమాలు మరియు సంస్కృతం నేర్పిస్తారు. జూన్ 5 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని వేద పాఠశాల నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాల కోరకు 9705557869 నెంబర్ కి సంప్రదించాల్సిందిగా నిర్వాకులు తెలిపారు. అదనంగా మీరు ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే టి‌టి‌డి వేదిక్ యూనివర్సిటీ …

Read More »