Tuesday , June 18 2019

Latest News

హిందూ ధర్మం దెబ్బ గట్టిగా తాకిన నాయకులు

హిందువులని గాని, హిందూ ధర్మాన్ని గాని, హిందూ దేవుళ్ళని గాని అవమానించిన వాళ్ళు ఈ ఎలెక్షన్స్ లో ఎలా ఓడిపోయారో మీరే చూడచ్చు. ఇంతకీ వాళ్ళు చేసిన పనులు ఏంటి? , మాట్లాడినా తప్పుడు మాటలు ఏంటి? ఇది కేవలం ధర్మ అధర్మ కార్యాలు చేస్తే ఇలా జరుగుతుందని చెప్పడానికే. ఎవరిని అవమానించి రాస్తున్నది కాదు, తిరిగి వాళ్ళు తమ తప్పుని తెలుసుకుంటారనే ఆశతో రాస్తున్నాము. ముందుగా చంద్రబాబు గురించి …

Read More »

బొందుకి చెంప పగిలిపోయే బండి సంజయ్ సమాధానం

కరీంనగర్ లో బండి సంజయ్ తన గెలుపుతో మీడియా ముందుకు  వచ్చారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ “కే‌సి‌ఆర్ కరీంనగర్ ప్రజలని సెంటి మెంట్ పేరుతో మోసం చేస్తూ ప్రతి సారి ఓట్లు గెలుచుకుంటున్నారని, కానీ కరీంనగర్ ప్రజలకి ఏమి చేయట్లేదని అన్నారు. టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి సరిగ్గా చేయట్లేదని, పథకాల పేరుతో మోసం చేస్తుందని అన్నారు. అలాగే కే‌సి‌ఆర్ 80 % ఉన్న హిందువులని  పట్టుకొని “హిందూ గాళ్ళు, …

Read More »

ఏనుగుతో సమానమైన బలాన్నిచ్చే ఆయుర్వేద ఔషధం

ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారత్ లోనే జ్ఞాన సంపద, ధన సంపద ఉండేది. మన దేశం మీద ఎన్నో దాడులు, ఎన్నో దండయాత్రలు జరిగాయి. ఎన్ని దాడులు, ఎన్ని దండయాత్రలు, ఎన్ని యుద్ధాలు జరిగినా భారత దేశ సంస్కృతిని ఎవరు ఏమి చేయలేకపోయారు. కానీ చాలా వరకు వేద జ్ఞానాన్ని, ధన సంపదని, పూర్వ జ్ఞాన సంపదని కోల్పోయాము. ప్రస్తుతం మా దగ్గర ఉన్న ఆయుర్వేద జ్ఞానాన్ని అందరికీ …

Read More »

భారత జవాన్లని అవమానించిన అద్దంకి దయాకర్

మన భారత్ జవాన్లని దారుణంగా అద్దంకి దయాకర్ అవమానించాడు.  కొన్ని నెలల ముందు పుల్వామా ఘటనలో 42 మంది మన భారత జవాన్లు చంపబడ్డ తర్వాత దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు ఏగసాయి. భారత ఆర్మీ దెబ్బకి దెబ్బ తీయాలన్న కసితో పాకిస్థాన్ భూభాగమైన బాలకోట్ లో తెల్లవారు జామున 3:30 సమయంలో మిరాజ్ -2000 యుద్ధ విమానాలతో  జైషే ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ శిబిరాలపై దాడి …

Read More »

వంద కేసులు పెట్టిన ఏమి పీకలేరు – శివాజీ

టి‌వి9 రవి ప్రకాష్ కేసులో ప్రధాన భాగస్వామి అయినా శివాజీ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. శివాజీ మాట్లాడుతూ “తనపై మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, తను ఎక్కడికి పారిపోలేదని, తను విదేశాలకి వెళ్లాడని జరుగుతున్న ప్రచారం అబద్ధం అని అన్నాడు. తనకి ఎండ దెబ్బ తగిలి ఇంట్లో వారం రోజులుగా ఉన్నానని అన్నాడు. శివాజీ అంటే పడని వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని  అన్నాడు.  జై ఆంధ్ర …

Read More »

నాస్తికుడిగా మారి ప్రశ్నిస్తున్న నాగబాబు

సమాజంలో రోజు రోజుకు నాస్తికవాదులు మరియు నాస్తికవాదం పెరిగేలా కొందరు సెలెబ్రటీలు మరియు మీడియా ప్రయత్నిస్తున్నారు. మీడియాలో ఎక్కువగా ఒక వర్గాన్ని గాని ఒక మతాన్ని గాన్ని టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టేలా డిబేట్ లు చేస్తున్నారు. హిందూ మతం గాని, ఇస్లాంలో గాని , క్రిస్టియానిటీలో గాని కొంత మంది వ్యాఖ్యానాల వల్ల మత విద్వేషాలు, హింస పెరుగుతున్నాయని అన్నాడు. నాగబాబు మాట్లాడుతూ “దేవుడికి ఎవరు భయపడరని, వాళ్ళ స్వార్థం …

Read More »

హిందువులపై అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు

కమలహాసన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు జిల్లా కరూర్ దగ్గర అరవకురిచ్చిలో చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ముఖ్యంగా కమలహాసన్ ముస్లిం ఓట్ల కోసం నీచ రాజకీయాలు దిగాడని బి‌జే‌పి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు. .తమిళనాడు మంత్రి కే‌టి రాజేంద్ర బాలాజీ అయితే ఏకంగా “కమలహాసన్ నాలుక తెగ్గొయండి” అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ముస్లిం ఓట్ల కోసం “మొదటి ఉగ్రవాది హిందువేనని మాట్లాడటం కరెక్ట్ …

Read More »

కమల హాసన్ నాలుక తెగ్గొయండి అంటున్న మంత్రి

నిన్న కమల్ హాసన్ తమిళనాడులో కరూర్ జిల్లా అరవకురిచ్చి సమీపంలో శాసన సభ ఎన్నికల ప్రచారంలో “మొదటి ఉగ్రవాది హిందువేనని ” హిందువులని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. చాలా మంది కమల్ హాసన్ వ్యతిరేకిస్తూ పోస్టులు చేశారు. తమిళనాడు మంత్రి కే‌టి రాజేంద్ర బాలాజీ అయితే ఏకంగా “కమలహాసన్ నాలుక తెగ్గోయండి ” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి …

Read More »

హిందువులపై విషం కక్కిన కమల హాసన్ వీడియో

ఈ దేశంలో సెక్యులర్లమని చెప్పుకుంటూ హిందువులపై విషం కక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ప్రస్తుతం కమల్ హాసన్ కూడా చేరాడని అర్థం అవుతుంది. అయితే తమిళనాడులోని కరూర్ జిల్లా అరవకురిచ్చి శాసన సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలహాసన్ హిందువులపై అవమానకర వ్యాఖ్యలు చేశాడు. ఇది నిజంగా ముస్లిం ఓట్లని రాబట్టడానికే అనే విషయం అందరికీ అర్థం అవుతుంది. ఓట్ల కోసం ఇంత దిగజారి మాట్లాడాలా …

Read More »

స్టేజ్ పైనే తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫైట్

ఒక్కసారిగా కాంగ్రెస్ వీహెచ్ తాతయ్య అర్జున్ రెడ్డిలా మారిపోయాడు. వన వం వం వం -వం వం వన వన అర్జున్ రెడ్డి BGM వేసుకొని వీహెచ్ తాతయ్య చెయ్యి లేపారు. అయితే ఇంటర్ విద్యార్థులకి నివాళులు అర్పించడానికి ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో చనిపోయిన 26 మంది విద్యార్థుల ఫోటోలు పెట్టి నిరసన దీక్ష చేశారు. అయితే అదే క్రమంలో కమ్యూనిస్ట్ …

Read More »