Wednesday , April 24 2019

Latest News

CBN కంప్యూటర్ కనిపెట్టింది నేనే అంటాడు-KTR

కే‌టి‌ఆర్ ప్రెస్ మీట్ లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. కే‌టి‌ఆర్ మాట్లాడుతూ “చంద్రబాబుకి, లోకేశ్ కి ఒక అలవాటు బాగా ఉందని అది ఏంటంటే అడ్డంగా దొరికిపోవడం, అలా దొరికిపోయాక మిద్దెలెక్కి అరవడం, బుకాయించడం. వోట్ కి నోట్ కేసులో చంద్రబాబు బ్రీఫీడ్ మీ అని దొరికిపోయాడని, అలా దొరికాక కూడా నిజం ఒప్పుకోకుండా చంద్రబాబు ఎప్పుడు మా ఫోన్ లు టాప్ చేస్తున్నారని అంటాడని అన్నారు. ఏనాడు కూడా …

Read More »

YSR ముక్కలు అయిపోతాడని చెప్పా పోయాడు-KAపాల్

కెఏ పాల్ ఎప్పుడు ఏదో ఒక చిత్ర విచిత్రమైన సంచలనాలుచేస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతూ ఉంటాడు. ప్రస్తుతం కెఏపాల్ మహా న్యూస్ ఛానల్ ని బాగా తిడుతూ మాట్లాడారు. కె ఏ పాల్ మాట్లాడుతూ మహా న్యూస్ ఛానల్ యాంకర్ ని ఉద్దేశించి “ఏమి రా పిచ్చి పిచ్చి వాగుతార్రా మీరు అంటూ తిట్టాడు. తర్వాత కెఏ పాల్ దళితుల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నానని చెపితే మహా …

Read More »

జైష్ ఏ మహమ్మద్ రాక్షసుడు కుక్క-అసదుద్దీన్

అసదుద్దీన్ ఒక సభలో మాట్లాడుతూ “IAF అభినందన్ గారు భారత్ రావడం పై హర్షం వ్యక్తం చేశారు. అలాగే హిందూస్థాన్ కి శత్రువులు ఎవరైతే వాళ్ళు మాకు కూడా శత్రువులు, హిందూస్థాన్ ని నాశనం చేయాలి అనుకునే వారు ఎవరైనా మాకు శత్రువులే. ఇదే విషయాన్ని ముంబై లోని సభలో కూడా చెప్పానని చెప్పారు. దేశం విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని, చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంకా అసదుద్దీన్ మాట్లాడుతూ “పాకిస్థాన్ …

Read More »

పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు -పగలగొట్టారు

ఫిబ్రవరి 14 న మన భారతజవాన్లు పాకిస్టాన్ ఉగ్రవాద సంస్థ జైష్  ఏ మహమ్మద్ చేత దారుణంగా పుల్వామా దాడిలో చంపబడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ రోజు కొందరు కాశ్మీర్ ముస్లింలు గాని, దేశంలోని కొన్ని ప్రాంతాలలోని కొందరు దేశ ద్రోహులు, NDTV ఎడిటర్ గాని దేశ ద్రోహ కామెంట్స్ చేశారు. అదే రోజు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో 14 మంది పాకిస్థాన్ జిందాబాద్ అని …

Read More »

పాక్ F16 జెట్ ని బూడిద చేసిన జవాన్ అభినందన్

భారత వైమానిక దళానికి సంబంధించిన వింగ్ కమాండర్ వీర జవాన్ అభినందన్ గారు భారత భూభాగాన్ని దాటి పాకిస్థాన్ లోకి ప్రవేశించి Pak F-16 యుద్ధ విమానాన్ని బూడిద చేశారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల అభినందన్ గారి  మిగ్-21 విమానంలో సాంకేతిక లోపాల వల్ల పాక్ భూభాగంలో పారా షూట్ ద్వారా హోరా అనే ప్రాంతంలో దిగారు. దిగిన తర్వాత అక్కడ ఉన్న పాకిస్తానీలని ఎక్కడున్నని అభినందన్ గారు …

Read More »

తీవ్ర ఆవేదనతో మోడీకి ఓటు వేయమంటున్న జవాన్లు

జవాన్ మాట్లాడుతూ దేశ ప్రజలకి చేతులు జోడించి ఆవేదనతో “నేను భారత ఆర్మీ సోల్జర్ ని , మా ఉద్దేశం ఒక్కటే బి‌జే‌పి ని , మోడీని గెలిపించండి. మాకు బి‌జే‌పి కావాలి. మోడీ కి ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి కుటుంబం లేదు. మోడీ కష్టపడుతుంది మన కోసమే , మోడీ ఎలాంటి డబ్బు తీసుకోకుండా నిజాయితిగా పనిచేస్తున్నారని చెప్పారు. బి‌జే‌పి గెలిచే అంతా వరకు పోరాడండి. కాంగ్రెస్ …

Read More »

పాక్ కి దొరికిన భారత జవాన్ అభినందన్ వీడియో

పాకిస్థాన్ లకి దొరికిన మన భారత్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్  అభినందన్ వర్తమాన్ . ఆ పాకిస్థాన్ లు ఎంత దారుణంగా కొడుతున్నారో చూడండి. తీవ్రంగా రక్తం కారేలా పాకిస్తాన్ కుక్కలు కొడుతూ “పాకిస్థాన్ జిందాబాద్ ” అంటూ నినాదాలు చేస్తున్నారు. పాకిస్థాన్ పెద్ద తప్పు చేసింది. ఇక ప్రపంచం దేశాలు మన సరసన ఉన్నాయి. పాక్ కి శిక్ష తప్పదు. పాకిస్థాన్ కి దొరికిన మన భారత …

Read More »

పాక్ F-16 జెట్ విమానాన్ని బూడిద చేసిన IAF

భారత్ ఆర్మీ మెరుపు వేగంతో ప్రతి దాడులు చేస్తూ పాకిస్థాన్ కి గట్టి సమాధానం ఇస్తుంది. భారత్ భూభాగంలోకి వచ్చి దాడి చేద్దామనుకున్న పాక్ F-16 జెట్ విమానాన్ని మన భారత్ ఎయిర్ ఫోర్స్ పేల్చి పడేసింది.  నిన్న భారత్ జవాన్లు జరిపిన సర్జికల్ స్ట్రైక్ 2 తర్వాత నుండి భారత్ దేశం అంతా ఆనంద వాతావరణం ఉండగా, దీన్ని భరించలేని పాక్ నిన్న సాయంత్రం నుండి భారత్ పై …

Read More »

సర్జికల్ స్ట్రైక్ 2 తర్వాత జవాన్ల సంబరాలు

పుల్వామా దాడికి ప్రతి దాడిగా ఈ రోజు చేసిన సర్జికల్ స్ట్రైక్ 2 దేశవ్యాప్తంగా జవాన్లని ప్రశంసిస్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి రాత్రి 3:30 నిమిషాల సమయం లో 12 మీరేజ్ యుద్ధ విమానాలతో వెళ్ళి 1,000 కిలోల బాంబ్ లతో ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేశారు. అక్కడ ఉన్న ఉగ్రవాదులు దాదాపుగా 350 వరకు చనిపోయినట్టు అంచనా. జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా నాశనం …

Read More »

భారత్ సర్జికల్ స్ట్రైక్ 2- భారత వీరుల దెబ్బ

పుల్వామాలో 44 మంది CRPF జవాన్లు చనిపోయిన తర్వాత దేశమంతా ఒక్కసారిగా బాధలో మునిగిపోయింది. అప్పటి నుండి భారతప్రజలు కసితో భారత్ పాకిస్థాన్ కి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. మోడీ గారు కూడా పూర్తిగా ఆర్మీ కి powers ఇస్తున్నట్లు చెప్పారు. మోడీ గారు ప్రతి జవాన్ యొక్క కష్టాన్ని వృధాగా పోనివ్వని అని అన్నారు. అదే ఈ రోజు …

Read More »