Tuesday , June 18 2019

Latest News

అమ్మోరుతల్లికి బీర్లు సమర్పిస్తున్న భక్తులు

రోజు రోజుకి సమాజం కొంత మంది కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే గ్రామ దేవతలు అయినా గంగానమ్మకి మరియు మహా లక్ష్మమ్మలకి కల్లు నైవేద్యంగా సమర్పించడం ఆనవాయతిగా వస్తుంది. ప్రస్తుతం కొంత మంది భక్తులు “బీర్ ని నైవేద్యంలో భాగంగా సమర్పిస్తున్నారు. ఇలాంటి కొత్త ఒరవడిని మిగతా భక్తులు ఎలా చూస్తారో వేచి చూడాల్సిందే. ఎందుకంటే సమాజంలో హిందూ ధర్మంపై పెరుగుతున్న దాడుల …

Read More »

జగన్ మాతో వస్తే కలుపుకుంటాం -చంద్రబాబు

నిన్న ఢీల్లి లో జరిగిన హంగర్ స్ట్రైక్ లో యాంకర్ ఇలా అడిగారు “మీరు ఒకవేళ బి‌జే‌పితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? లేదా మోడీ కాకుండా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? , చంద్రబాబు మాట్లాడుతూ “మీరు ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. బి‌జే‌పి వ్యతిరేక బలాలు మరియు మోడీ వ్యతిరేక బలాలు అంతా ఒకటి, మేము అంతా ఒకటిగా కలిసి మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాము. జగన్ మోహన్ …

Read More »

AP బాగుండాలంటే సైకిల్ నే తొక్కాలి -నాగబాబు

ఈ మధ్య youtube లో తెగ హాట్ టాపిక్ గా మారిన షో “నాగబాబు నా ఇష్టం”. ఈ షో ద్వారా నాగబాబు తన సొంత అభిప్రాయాలని తెలుప్తునట్లు చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. నాగబాబు చేసిన వీడియోలలో “జగన్ ని , చంద్రబాబుని ఉద్దేశిస్తూ అవినీతి చేసినట్టు సెటైరికల్ వీడియో. అలాగే ABN ఛానల్ ని ఉద్దేశిస్తూ “తెలుగు దేశం పార్టీకి …

Read More »

తన ప్రసంగంతో అదరగొట్టిన మోడీ -2019 గుంటూర్

ఈ రోజు మోడీ గారు గుంటూర్ లో జరిగిన సభలో మాట్లాడారు. చంద్రబాబు పై మరియు లోకేశ్ పై ఫన్నీ సెటైర్స్ వేశారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ కి చేసిన వాటి గురించి మరియు ఇచ్చిన వాటి గురించి మాట్లాడారు. మోడీ గారు మాట్లాడుతూ “చంద్రబాబు మోడీ గారు చేసే పనుల గురించి మరియు ఇచ్చిన నిధుల గురించి చెప్పకుండా, అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని అన్నారు. ఇంకా మహా కూటమితో కలిసి …

Read More »

ABNకి చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చిన కృష్ణంరాజు

కృష్ణం రాజ్ గారు మాట్లాడుతూ “అసలు మోడీ గారు వస్తే వీళ్ళకు భయం ఎందుకండీ అని తెలుగు దేశంని మరియు చంద్రబాబుని ఉద్దేశిస్తూ మాట్లాడారు. UPA ప్రభుత్వంలో 1,70,000 (లక్ష డెబ్భై వేల కోట్లు ఇచ్చారని) అదే మోడీ ప్రభుత్వంలో NDA ప్రభుత్వంలో 5,50000 (ఐదు లక్షల యాభై వేల కోట్లు) ఇచ్చారని, ఇది సరిపోదా అని అన్నారు. అలాగే ABN ఛానల్ ని ఉద్దేశిస్తూ “తప్పట్లు, తళాలు ఎంత …

Read More »

నేను కట్టించిన మరుగుదొడ్డిలోకి వెళ్తున్నారు

చంద్రబాబు మాట్లాడిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:- పరిపాలనలో నాతో ఎవరు పోటీ పడలేరని అన్నారు. నేను హైదరాబాద్ ని కట్టాను కాబట్టి అమరావతిని కడతానన్న నమ్మకంతో నాకు ఓటు వేశారని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తే అందరినీ జైలుకి తీసుకుపోతారు.తప్ప చేసేది ఏం ఉండదని అన్నారు. 40 సంవత్సరాలు రాజకీయాలలో ఉండి దేశ రాజకీయాలని ప్రభావితం చేసే విధంగా రాజకీయాలు చేశానని చెప్పారు. ప్రధానమంత్రిని ఎంపిక చేసే విషయంలో …

Read More »

MIM పార్టీ అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అసదుద్దీన్ కి కొత్తేమీ కాదు. తరుచూ ఏదో ఒక వార్తతో వివాదాస్పదం అవుతూనే ఉంటాడు. అసదుద్దీన్ తమ్ముడు అక్బరుద్దీన్ అయితే పోలీస్ లు పక్కకి వెళితే 120 కోట్ల మంది హిందువులని 15 నిమిషాలలో లేకుండా చేస్తామని అన్నమాటలు అందరికీ తెలిసినవే. వీళ్ళ వివాదాస్పద వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ఎన్నో కేసులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం నిన్న పార్లమెంట్ బడ్జెట్ సెష్షన్ లో కూడా …

Read More »

చంద్రబాబు Vs జగన్ మాటల యుద్ధం (దున్నపోతుపై)

దున్నుపోతుపై మాటల యుద్ధం ఏంటి అని ఆశ్చర్యపోకండి. చదవండి. మొన్న జగన్ సభలో మాట్లాడుతూ చంద్రబాబును ఉద్దేశించి 57 నెలలు అన్నం పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కడుపు మాడ్చి, ఇప్పుడు ఎన్నికలకు 3 నెలలు ఉందన్న సమయంలో అన్నం పెడతా అనే వాడిని అన్న అనాలా లేక దున్న అనాలా అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే జగన్ అందరికీ జీతాలు పెంచుతానని అనగానే చంద్రబాబు ఆశ వర్కర్ లకు, అంగన్ …

Read More »

చంద్రబాబుకి పిచ్చి పీక్స్ లో ఉంది – GVL

ఈ మధ్యనే చంద్రబాబు అసెంబ్లీలో బి‌జే‌పి MLAలని అవమానిస్తూ మాట్లాడిన ప్రసంగానికి కౌంటర్ గా GVL నరసింహరావు ట్వీట్ చేశారు.  ఆ ట్వీట్ లో ” చంద్రబాబు అసెంబ్లీలో బి‌జే‌పి ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజుగారితో ప్రవర్తించిన తీరు చూస్తే “పిచ్చి పీక్స్ ” కు చేరినట్లు తెలుస్తోంది. మహా ప్రస్ట్రేషన్లో వున్న సి‌ఎం “అసెంబ్లీ రౌడీ” లాగా ప్రవర్తించారు. సి‌ఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే …

Read More »

శారద స్కామ్ పూర్తి వివరాలు-మమతా బెనర్జీ

2006 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ లోని ‘శారద చిట్ ఫండ్ కంపెనీ’ ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూల్ చేసింది. ఇలా ప్రతి సంవత్సరం కొంత డబ్బు చొప్పున ఆ చిట్ ఫండ్ కంపెనీకి 10 సంవత్సరాలు కడితే ఎక్కువ వడ్డితో డబ్బులు తిరిగి ఇస్తామని ఆశ చూపెట్టింది. అలాగే ప్రజలు పది సంవత్సరాలు డబ్బులు కట్టారు. 10 సంవత్సరాలు పూర్తి అయ్యాక కంపెనీకి వెళ్తే …

Read More »