Tuesday , June 18 2019
Home / Politics / చంద్రబాబు ఓటమికి TDP నేతలే కారణం – లోకేశ్

చంద్రబాబు ఓటమికి TDP నేతలే కారణం – లోకేశ్

నారా లోకేశ్ ఎన్‌టి‌ఆర్ కి నివాళులు అర్పించిన తర్వాత మొదటి సారిగా ఎన్నికల ఫలితాల గురించి మీడియా ముందు మాట్లాడాడు. నారా లోకేశ్ మీడియా ముందు మాట్లాడుతూ “చంద్రబాబుని మోసం చేసింది ప్రజలు కాదని, తమ స్వంత పార్టీ నాయకులే అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 10 % ఈ‌వి‌ఎం లు మోసం చేస్తే 90 % టి‌డి‌పి నేతలే మోసం చేశారని నారా లోకేశ్ అన్నారు. గల్లా జయదేవ్ లాంటి నేతలు ఎన్నికలలో విజయం సాధించినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు సాధించలేకపోయారని వ్యాఖ్యలు చేశాడు. అలాగే టి‌డి‌పి నేతలపై ysrcp తప్పుడు కేసులు, ప్రతీకార చర్యలకు దిగితే తప్పకుండా స్పందిస్తామని అన్నాడు. టి‌డి‌పి కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఉరుకొనేది లేదని, అవసరమైతే  నేనే కర్రతో కొడుతాను అని సంచలన వ్యాఖ్యలు నారా లోకేశ్ చేశారు. ఇంకా జగన్ రౌడీ రాజ్యం తెద్దామనుకుంటే ఉరుకోనని లోకేశ్ అన్నాడు.

నారా లోకేశ్ ఇంకా మాట్లాడుతూ “రాబోయే స్థానిక ఎన్నికల కోసమైనా టి‌డి‌పి కార్యకర్తలు కృషి చేయాలని అన్నాడు. పంచాయతి, మండల పరిషత్ , జిల్లా పరిషత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసమైనా తెలుగు దేశం కార్యకర్తలు అప్రమత్తతో ఉండి ప్రచారం చేయాలని” అన్నాడు. టి‌డి‌పి కార్యకర్తలు చిత్త శుద్ధితో పని చేయాలని చెప్పాడు.

Watch and Share It:-

Watch and Share It:-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

బి‌జే‌పి MLA రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

Share this on WhatsApp యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండి ఎక్కువగా ప్రజల గుండెల్లో ఉన్న వాదనలని మరియు …