Sunday , February 24 2019
Home / Entertainment / AP రాజకీయాలని మార్చే విధంగా నాగబాబు వీడియో

AP రాజకీయాలని మార్చే విధంగా నాగబాబు వీడియో

నాగబాబు తన నా ఇష్టం షోలో “జగన్ ఇంతకు ముందు మాట్లాడిన వీడియోలు చూపిస్తూ, దానిపై స్పందిస్తూ మాట్లాడారు. నాగబాబు చూపించిన వీడియోల్లో జగన్ మాట్లాడిన మాటలు చాలా సంచలనంగా ఉన్నాయి.” ప్రస్తుతం నాగబాబు చేసిన వీడియో AP రాజకీయాలనే మార్చే విధంగా ఉన్నాయి.

ఒక వీడియోలో “జగన్  తన పార్టీ నాయకులతో మాట్లాడిన మాటలు ” మీరు ఇవ్వాళ ఏది అయితే వస్తుంది అనుకుంటున్నారో, అది మీరు ఏదైతే నష్టపోతాము అని అనుకుంటున్నారో, ఇక రెండే రెండు సంవత్సరాలు ఓపిక పట్టకండి, మనం అధికారంలోకి వచ్చాక మీరు కోల్పోయిన దానికి నాలుగింతలు వచ్చేలా చేస్తానని మీకు మాట ఇస్తున్నాని, కొద్దిగా ఓపిక పట్టి రెండు ఏళ్ళు ఆగితే మన ప్లేట్ లో మన బిర్యానీ తినచ్చని” అన్నాడు.

నాగబాబు “ఈ జగన్ వీడియో పై స్పందిస్తూ “ఎవరు ఎటు చూసిన జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల లో గెలిచి, ఆంధ్రప్రదేశ్ ని ఒక  బిర్యానీ ప్లేట్ లా చేసుకొని, అందులో బిర్యానీ తిందామని ప్లాన్ చేస్తున్నాడని అన్నారు. ఒక వీడియో లో జగన్ రెండు ఏళ్ళు ఓపిక పట్టండి మన రాజ్యం వస్తది అని మరియు మీరు కోల్పోయినదాని కంటే నాలుగింతలు సంపాదించి పెడతాను అని జగన్ తన పార్టీ నాయకులతో అన్నాడు. అసలు దాని అర్థం ఏమిటి? నాగబాబు ఒక ఉదాహరణగా చెప్తూ ” ఒక వ్యక్తి 15 కోట్లు కోల్పోతే 70 కోట్లు ఇస్తాడా జగన్” అని సెటైర్ లు వేశాడు. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు మనకు కావాలా, ప్రజల కష్టాలు తెలుసుకొని, ప్రజలకి సేవ చేసే నాయకుడు కావాలా అని అన్నారు.

Nagababu’s Show “Naa Ishtam”:- Nagababu made sensational comments on Jagan in his Naa Ishtam Show. Nagababu shows Jagan’s Video. He gave a counter-attack to Jagan. Nagababu claimed, “After Upcoming Elections, Jagan will be tried to corruption in Andhra Pradesh with his Party Leaders “.

Watch and Share It:-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.