Thursday , October 17 2019
Home / Entertainment / ABN ఛానల్ ని ఫుల్ గా ట్రోల్ చేసిన నాగబాబు

ABN ఛానల్ ని ఫుల్ గా ట్రోల్ చేసిన నాగబాబు

నాగబాబు ఈ మధ్యనే youtube లో నా ఇష్టం షో ని ప్రారంభించారు. అయితే నాగబాబు ఈ సారి మరో అస్త్రంతో వచ్చారు. చంద్రబాబుని ,  ABN ని ,  నారా లోకేశ్ ని ట్రోల్ చేస్తూ వీడియో చేశారు. అయితే ఈ ఎపిసోడ్ కి తాళ జ్ఞాని అంటూ ABN ఛానెల్ ని ఉద్దేశిస్తూ టైటిల్ పెట్టారు. ABN ఛానల్ లో ఈ మధ్యనే వచ్చిన నారా లోకేశ్ ఎపిసోడ్ ని తీసుకొని ట్రోల్ చేశారు.

అయితే నాగ బాబు మాట్లాడుతూ “నారా లోకేశ్ గురించి గొప్పలు చెప్తూ చంద్రబాబు కంటే ఎక్కువగా ABN ఛానెల్ పొంగిపోతుందని, అలాగే ఇంత అభివృద్ది చెందుతున్న రాష్ట్రామని చెప్తున్నారు ఇంకా స్పెషల్ స్టేటస్ పేరుతో మోడీ ని తిట్టడం ఎందుకు అని అన్నారు. అలాగే నారా లోకేశ్ ని మరియు చంద్రబాబుని ఎప్పుడు పొగుడుతూ ఉండే ABN ఛానెల్ రాధ కృష్ణ కి ధన్యవాదాలు అని చెప్పారు. .ఇంకా నాగబాబు funny గా సెటైర్స్ వేస్తూ కౌంటర్ లు ఇచ్చాడు. కింద వీడియో లింక్ ఇస్తున్నాము. చూడండి.

Watch and Share It:-

Recently, Nagababu has started a “Naa Ishtam Show. In that show, He questioned and trolled the Andhrapradesh Political Parties. Now, He trolls ABN Channel and Nara Lokesh.

As well as, He selects a sensational video to give a counter. He trolled and made fun on his show. Let’s watch this show. We have given the link on above.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

TRS మైత్రి వల్లే అక్బరుద్దీన్ పై కేసు లేదు

Share this on WhatsApp మొన్న కరీంనగర్ లో జరిగిన సభలో ఒవైసీ హిందువులని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు. …