Tuesday , November 12 2019
Home / Devotional / శివుడి కోసం భక్తులకు దారి వదులుతున్న సంద్రం

శివుడి కోసం భక్తులకు దారి వదులుతున్న సంద్రం

మన భారతదేశంలో ఇప్పటికీ సైన్స్ కి అందని ఎన్నో దైవ రహస్యాలు ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి నాగ బంధం గది గాని, ఛాయ సోమేశ్వర ఆలయం గాని, వేల టన్నులతో నిర్మించిన దేవాలయాలకి ఆధారాలు గాని మరియు ఇంకా చాలా వింతలు, అద్భుతాలు ఉన్నాయి. వీటి నుండి ఇప్పటికీ సైన్స్ వివరణ ఇవ్వలేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయేది అన్నింటికీ మించింది. ఎందుకు అంటే అరేబియా మహా సముద్రంలో భవ నగర్ దగ్గరలో నిష్కలంకేశ్వర్ మహా దేవ్ దేవాలయం ఉంటుంది. ఈ మహా దేవ్ సముద్రంలో ఉండే దేవాలయం గుజరాత్ రాష్ట్రంలో ఉంది.

ఈ నిష్కలంకేశ్వర్ మహా దేవ్ దేవాలయం పాండవుల చేత నిర్మించబడింది అని చెప్తున్నారు. ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం సముద్రంలో ఉంటుంది. ఇక్కడ శివున్ని దర్శించాలంటే 2 కిలో మీటర్ లోపలకి సముద్రంలోకి నడవాలి. ఈ దర్శణ సమయం కూడా మధ్యాహ్నం 1 గంటలు నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయంలో ఈ దేవాలయం చుట్టూ నీటితో నిండి ఉంటుంది అందుకే వెళ్లలేము. మధ్యాహ్నం 1 గంటల నుండి భక్తులు దర్శించుకోవడానికి ఈ ఆలయానికి వెళ్తారు అప్పుడే మాత్రమే సముద్రుడు దారి వదులుతాడు. మిగతా సమయంలో పెద్ద పెద్ద అలలు ఎగసిపడతాయి. ఆ సమయంలో కావాలని వెళితే అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోతారు. హారతి 6:30 నిమిషాల నుండి 7 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఒక మనిషికి ఆలయానికి రెండు సార్లు మాత్రమే దర్శనం కలదు. ప్రతి అమావాస్య తర్వాత రోజు భక్తులు అధిక సంఖ్యలో ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు.

Nishkalankeshwar is one of the amazing temples in the world. This temple is situated at Bhava Nagar in the Arabian sea, Gujarat. The main deity of this temple is Lord Shiva. if anyone wants to visit this temple, they walk 1 kilometer into the Sea. During normal time, the temple is covered with water every day. After 1’O’ clock, Water is drowned into the Sea.

Devotee visit this temple between 1’O’ clock and 10’O’ clock. As per the Puranas, Pandavas built this Nishkalanka Mahadev Temple. Pujaris give Harati at 6:30 to 7 ‘O’ clock. Day after Amavasya, Lot of devotees visit this temple.

nishkalingeshwar.jpg1

Watch and Share It:-

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

Love Jihad: Aparna became as Shahana

Share this on WhatsApp As per Kerala Police Report, A Hindu Engineering Student was converted …