Wednesday , April 24 2019
Home / National / పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు -పగలగొట్టారు

పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు -పగలగొట్టారు

ఫిబ్రవరి 14 న మన భారతజవాన్లు పాకిస్టాన్ ఉగ్రవాద సంస్థ జైష్  ఏ మహమ్మద్ చేత దారుణంగా పుల్వామా దాడిలో చంపబడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ రోజు కొందరు కాశ్మీర్ ముస్లింలు గాని, దేశంలోని కొన్ని ప్రాంతాలలోని కొందరు దేశ ద్రోహులు, NDTV ఎడిటర్ గాని దేశ ద్రోహ కామెంట్స్ చేశారు. అదే రోజు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో 14 మంది పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేసినందుకు అరెస్టు అయ్యారు. తర్వాత facebook లో గాని, twitter లో గాని ఉగ్రవాద మద్దత్తు దారులకి, దేశ వ్యతిరేకంగా పోస్ట్ లు చేసిన వాళ్లపై కేసులు వేశారు.

అయితే ప్రస్తుతం ఢీల్లిలోని తిలక్ నగర్ లో ఒక వ్యక్తి అర్థరాత్రి బాల్కనీ లో నిల్చోని “పాకిస్థాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేశాడు. ఇది గమనించిన స్థానికులు భారత్ లో ఉంటూ పాకిస్థాన్ జిందాబాద్ అంటున్నావు ఏంటి అని ప్రశ్నించగా, నా ఇష్టం అని బలుపుగా సమాధానం ఇచ్చాడు. చాలా సేపు స్థానికులు వాదించిన వినకుండా పిచ్చి పిచ్చి గా వాగాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురి అయిన స్థానికులు వాళ్ళ గేట్ ని తోసి లోపలికి వెళ్ళి మొహం పగల గొట్టారు. అసలే ఈ మధ్య భారత్ పాకిస్థాన్ ల మధ్య యుద్ధ వాతావరణం ఉండటం వాళ్ళ భారత్ లో అందరి రక్తం ఇప్పటికే మరిగిపోతుంది. ఇక చివరగా అక్కడ స్థానిక పోలీసు స్టేషన్ లో దేశ ద్రోహ కేసుని ఫైల్ చేశారు. అతడు మతి స్థమితం లేకుండా ఈ మధ్య ప్రవర్తిస్తున్నాడని తిలక్ నగర్ లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కింద వీడియో చూడండి.

Watch this Video:-

పుల్వామా దాడి జరిగిన రోజు రాత్రి దేశ ద్రోహ కామెంట్స్ :-

:-

దేశ ద్రోహ కామెంట్స్ చేసిన వాళ్ళ పై కేసులు మరియు జాబ్స్ నుండి తీసివేయడం జరిగింది

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

ఇవి తింటే మీ పిల్లలు త్వరగా చస్తారు-చూడండి

Share this on WhatsApp పిల్లలే ప్రాణం అని బతికే భారతీయులం మనం. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే …