Monday , August 26 2019
Home / National / ఇందిరాకి బ్రైన్ వాష్ చేసి జునైరాగా మార్చారు

ఇందిరాకి బ్రైన్ వాష్ చేసి జునైరాగా మార్చారు

కరీంనగర్ లో హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ కొన్ని ముస్లిం వర్గాలు లవ్ జీహద్ చేస్తూ చెలరేగిపోతున్నాయి. ప్రేమ పేరుతో మభ్యపెట్టి అవసరం తీరేదాక వాడుకొని చివరికి దుబాయి షేక్ లకి అమ్మేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది లవ్ జీహద్ లో భాగంగానే చేస్తున్నారు. ఇంతకుముందు లవ్ జీహద్ కేసులలో అమ్మాయిలని ప్రేమించి పెళ్లి చేసుకొని, అవసరం తీరేదాక వాడుకొని తర్వాత నీచంగా చూస్తూ, మతం మారమని ఇబ్బంది పెడుతూ, చిత్ర వధలు చేసే వాళ్ళు. ఇలాంటి లవ్ జీహద్ పై కేసులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్య నగరాలలో జరిగాయి. 2010 సంవత్సరం లో కర్నాటకలో విపరీతంగా లవ్ జీహద్ పేరుతో హిందువులని ముస్లింలుగా మార్చారు. అలా హిందూ నుండి ఇస్లాం కి మతం మారిన అమ్మాయిల సంఖ్య 30,000 కి పైన ఉంటుంది.(ఇది 30,000 మందికి పైగా మతం మార్చారు అనడానికి ఇస్తున్న లింక్ ., పూర్తి విషయం కోసం లింక్ చూడగలరు https://www.indiatoday.in/india/story/kerala-love-jihad-haidya-akhila-ashokan-nia-supreme-court-kerala-high-court-1060666-2017-10-09). ఈ కేసులు అన్ని దక్షిణ కర్ణాటకలో జరిగినవి. అక్కడి హైకోర్ట్ లవ్ జీహద్ కేసులు దర్యాప్తులు చేయించింది. 95 % అమ్మాయిలు మోసగించబడి జీవితాన్ని నాశనం చేసుకున్నారని తేలింది.  అలాగే హైదరాబాద్, బెంగళూరు, ఢీల్లి, కోల్ కత్తా నగరాలలో కూడా జరిగాయి. కానీ దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక ఇంకో రకం లవ్ జిహాద్ పాతబస్తీలో ముస్లిం అమ్మాయిలని దుబాయి షేక్ లు అమ్ముతుంటారు. 2017 లో పాతబస్తీలో ఉండే sales జాబ్ కోసం అమ్మాయిని పంపిస్తున్నామని చెప్పి బెహరన్ లో ఉన్న షేక్ లకి అమ్మేశారు. తర్వాత 2018 లో UAE లో పనిచేస్తున్న భారతీయుల సహాయంతో సుష్మా స్వరాజ్ గారి సహాయం తీసుకొని భారత్ చేరుకొంది.

అయితే  ఆదిలాబాద్ జిల్లా లక్షేటిపేట్ చెందిన ఇందిరా అనే అమ్మాయిని (22) VITS ఇంజనీరింగ్ కాలేజ్ చదివే సమయంలో రిజ్వన్ అనే ముస్లిం యువకుడు ప్రేమ పేరుతో ఇందిరాని దారి మళ్ళించాడు. అయితే కాలేజ్ లో ఉన్న రెండవ సంవత్సరం నుండి ఆమెకు మతపరమైన విషయాలు  చెప్పే వాడు. అలాగే తనతో నమాజ్ చేయించే వాడని తన ఫ్రెండ్స్ చెప్పారు. కాలేజ్ పూర్తి అయ్యాక ఇందిరా ఇంట్లో చెప్పకుండా రిజ్వన్ ని పెళ్ళి చేసుకుంది. వీళ్ళ పెళ్లి జరిగిన తేదీ 29-07-2018. పెళ్ళి సర్టిఫికేట్ లో ఇందిరా పేరుని “జునైరా నర్మిన్ ” గా మార్చేశారు. ఇంకొక విషయం ఏంటంటే అబ్బాయి కంటే అమ్మాయి 3 నెలలు పెద్దది.  ఇంత దాకా బాగానే ఉంది. తర్వాత అమ్మాయికి బాగా బ్రైన్ వాష్ చేసి ముస్లిం గా మార్చేశారు. అలాగే తన భర్తతో కలిసి ఉంటానని తల్లి తండ్రుల వల్ల అపాయం పొంచి ఉందని పంజగుట్ట పోలీసు స్టేషన్ లో లేటర్ రాసి ఇచ్చింది. కానీ రిజ్వన్ తన అవసరం తీరే దాక వాడుకొని, అవసరం తీరాక బయట దేశాలలో ఉన్న సిరియా ఉగ్రవాదులకి గాని దుబాయి షేక్ లకి గాని ఇందిరాని అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. సిరియా అనేది ప్రపంచంలోనే ఉగ్రవాదుల అడ్డగా మారిన దేశం. అక్కడ మొత్తం ఉగ్రవాదులే ఉంటారు. ఈ విషయం ఇందిరాకి తెలిసి వెంటనే ఆమె తల్లికి రాత్రి మెసేజ్ చేసింది. అప్పటి నుండి తన కూతురి ఫోన్ కలవటం లేదని తల్లి కొట్టే రేణుక చెప్తున్నారు. అమ్మాయి తండ్రి కొట్టే మహేశ్ మాట్లాడుతూ “ఒకవేళ నా కూతురు తిరిగి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు. పోలీసు స్టేషన్ కి వెళ్ళి కంప్లెంట్ ఇచ్చిన సరిగ్గా పట్టించుకోవడం లేదని మీడియా ముందు బోరున విలపిస్తూ చెప్పారు. పెళ్లి అయినా విషయం తన తల్లి తండ్రులకి చాలా రోజుల వరకు తెలియదు.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అక్బరుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

Share this on WhatsApp మొన్న హైదరాబాద్ లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అందరూ మండిపడుతున్నారు. …