Monday , August 26 2019
Home / Entertainment / లక్ష్మీస్ NTR మూవీ రెండవ ట్రైలర్ – చూడండి

లక్ష్మీస్ NTR మూవీ రెండవ ట్రైలర్ – చూడండి

ఎన్‌టి‌ఆర్ గారి చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలియజేయడానికి మరియు లక్ష్మీ పార్వతికి , NTR కి మధ్య గల సంబంధం ఏమిటో తెలియజేయడానికి తెలుగు ఇండస్ట్రీలోని వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా విడుదల చేయడానికి సిద్ధం అయ్యాడు. వాళ్ళ వివాహానికి దారి తీసిన పరిణామాలు ఏంటి ? వాళ్ళ మధ్య బంధం ఎలా ఉండేది అని మూవీ లో చూపించబోతున్నారు.

ప్రస్తుతం RGV ఏది చేసిన ఒక సంచలనం అవుతుంది. ఎందుకంటే అసలే ఇంకొన్ని నెలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ మూవీ వల్ల ఎన్నికలలో కొన్ని పార్టీల బలం తగ్గుతుందనే భయంలో ఆ పార్టీ అభిమానులు పడ్డారు. ఇప్పటికీ మొదటి ట్రైలర్ ఒక అణుబాంబ్ పేల్చారు. ఈ రెండవ ట్రైలర్ ప్రకంపనలే…

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అక్బరుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

Share this on WhatsApp మొన్న హైదరాబాద్ లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అందరూ మండిపడుతున్నారు. …