Monday , March 18 2019
Home / National / KTR made controversial comments on Modi

KTR made controversial comments on Modi

మోడీ గారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కే‌టి‌ఆర్, KTR మీడియా ముందు “మోడీది బిల్డప్ మాత్రమే అని, కింద ఏం లేదు అంటూ మాట్లాడాడు , కనీసం వయసులో పెద్దవారు అని చూడకుండా దిగజారి మాట్లాడుతున్నాడు. కే‌టి‌ఆర్ ఇంకా మాట్లాడుతూ “ఢీల్లిని శాసించే విధంగా తెలంగాణ పార్టీ ఉండబోతుందని” అన్నాడు. రెండు రాష్ట్రాలలోని 42 స్థానాలతో ఢీల్లి ని శాసిస్తామని కే‌టి‌ఆర్ అన్నారు.

జాతీయ పార్టీలు కాంగ్రెస్, బి‌జే‌పి దేశానికి తీరని నష్టం చేశాయని తన అభిప్రాయం చెప్పారు. రాష్ట్రాలని బలోపేతం చేయడానికి ఫెడరల్ ఫ్రంట్ పై సంవత్సరం నుండి కే‌సి‌ఆర్ మాట్లాడుతున్నడని చెప్పాడు. UPA కూటమికి 100 or 110 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదని, అలాగే NDA కి 150 or 160 స్థానాలు వచ్చే అవకాశం లేదని తన అభిప్రాయం చెప్పాడు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, బి‌జే‌పి కలిసిన 273 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ రాదంటూ కే‌టి‌ఆర్ అభిప్రాయం చెప్పారు. దేశంలో వోట్లను చీల్చాడానికి SP మరియు BSP పార్టీలు కూడా కలిసాయని అన్నారు. ఢీల్లీని శాసించే విధంగా నిర్ణయాలు ఉంటాయని, జగన్ తో కలిసి తమ బలం చూపించబోతున్నామని అన్నాడు.

KTR made controversial comments on Modi. He Said, “Modi makes the buildup only, he did not do anything for the country in 5 years”. Again He claimed “even if NDA and UPA will be allianced, They will not get 273 seats (Magic Figure).

He said, “Now, TRS and YSRCP allianced to increase strength in MP Elections. We will get 42 seats in the Telugu States. TRS Party would regulate the Delhi After Elections.”

Watch It:

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

ఇవి తింటే మీ పిల్లలు త్వరగా చస్తారు-చూడండి

Share this on WhatsApp పిల్లలే ప్రాణం అని బతికే భారతీయులం మనం. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే …