Sunday , September 15 2019
Home / National / కమల హాసన్ నాలుక తెగ్గొయండి అంటున్న మంత్రి

కమల హాసన్ నాలుక తెగ్గొయండి అంటున్న మంత్రి

నిన్న కమల్ హాసన్ తమిళనాడులో కరూర్ జిల్లా అరవకురిచ్చి సమీపంలో శాసన సభ ఎన్నికల ప్రచారంలో “మొదటి ఉగ్రవాది హిందువేనని ” హిందువులని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. చాలా మంది కమల్ హాసన్ వ్యతిరేకిస్తూ పోస్టులు చేశారు. తమిళనాడు మంత్రి కే‌టి రాజేంద్ర బాలాజీ అయితే ఏకంగా “కమలహాసన్ నాలుక తెగ్గోయండి ” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి బాలాజి మాట్లాడుతూ “కమల హాసన్ కేవలం ఓట్ల కోసమే నీచ రాజకీయాలు పాల్పడుతున్నాడని అన్నారు. అలాగే కమల హాసన్ పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ట్విటర్ లో ఇలా ట్వీట్ చేశారు. ముస్లింలో ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెళ్ళి వాళ్ళ ఓట్ల కోసం మొదటి ఉగ్రవాది హిందువేనని వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు కమల హాసన్ ఉగ్రవాదానికి మతం లేదని అన్నారు. మరీ మొదటి ఉగ్రవాది హిందువేనని మతం ఎందుకు అంట గడుతున్నారని చెంప పగిలిపోయేలా సమాధానం ఇచ్చారు. దేశాన్ని హిందువులు, ముస్లింలని మీ నీచ రాజకీయాల కోసం వీడ డియకండని గట్టిగా సమాధానం ఇచ్చారు. చివరగా జై హింద్ అని పోస్ట్ చేశారు. ఇంకో విషయం ఏమిటంటే ఢీల్లీ కోర్ట్ లో కమల హాసన్ పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

TRS మైత్రి వల్లే అక్బరుద్దీన్ పై కేసు లేదు

Share this on WhatsApp మొన్న కరీంనగర్ లో జరిగిన సభలో ఒవైసీ హిందువులని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు. …