Friday , August 23 2019
Home / National / ABNకి చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చిన కృష్ణంరాజు

ABNకి చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చిన కృష్ణంరాజు

కృష్ణం రాజ్ గారు మాట్లాడుతూ “అసలు మోడీ గారు వస్తే వీళ్ళకు భయం ఎందుకండీ అని తెలుగు దేశంని మరియు చంద్రబాబుని ఉద్దేశిస్తూ మాట్లాడారు. UPA ప్రభుత్వంలో 1,70,000 (లక్ష డెబ్భై వేల కోట్లు ఇచ్చారని) అదే మోడీ ప్రభుత్వంలో NDA ప్రభుత్వంలో 5,50000 (ఐదు లక్షల యాభై వేల కోట్లు) ఇచ్చారని, ఇది సరిపోదా అని అన్నారు. అలాగే ABN ఛానల్ ని ఉద్దేశిస్తూ “తప్పట్లు, తళాలు ఎంత సేపు కొడుతూ చంద్రబాబుకి భజన చేస్తున్నారని అన్నారు. మీకు దమ్ముంటే డైరెక్ట్ గా మోడీ గారితో మాట్లాడండి అంటూ సవాలు విసిరారు.. చంద్రబాబు మరియు ఆంధ్ర మీడియా నిజాలని దాచేస్తూ, అబద్ధాలని నిజాలు చేస్తున్నారని అన్నారు.

కృష్ణం రాజు గారు ఇంకా మాటాడుతూ “వారి భార్య పీయూష్ గోయల్ గారి బడ్జెట్ సంబంధించిన విషయాలు చూసి షాక్ గురి అయ్యారని, ఆంధ్రప్రదేశ్ కి మోడీ ప్రభుత్వం ఇన్ని చేశారా అని షాక్ గురి అయినట్లు చెప్పారు. అలాగే చంద్రబాబు మరియు ఆంధ్ర మీడియా ప్రజలకి ఏమి తెలియనీయకుండా చేస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కి కేంద్రం నిధులు అందిస్తునట్లు చెప్పారు.

Watch and Share It:-

Krishnam Raju counter attacks on Chandrababu. He fires on Chandrababu for protesting against Modi. He said Andhra Pradesh has been getting a lot of budget by Modi Government. He questioned “Chandrababu, Why do you try to stop the Modi’s Meeting? Do you try to hide the Real Facts, Which were developed under the Modi Government?

He claimed, Chandrababu and his media played cheap tricks to hide the Modi Development in Andhra Pradesh. He planned to make a song for knowing the facts to people.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అక్బరుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

Share this on WhatsApp మొన్న హైదరాబాద్ లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అందరూ మండిపడుతున్నారు. …