Tuesday , July 23 2019
Home / International / ఓ వైపు తల్లి మరణం ఇంకోవైపు సౌది ఎడారిల నరకం

ఓ వైపు తల్లి మరణం ఇంకోవైపు సౌది ఎడారిల నరకం

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వీరయ్య సెల్ఫీ వీడియో వైరల్ అవుతుంది. నిజంగా ఎంత దారుణం, ఒక వైపు తల్లి చనిపోయింది, ఇంకో వైపు జంతువుని బాధినట్టు బాధుతూ చిత్ర వధ చేస్తున్నారు. సోది అరేబియా హబ్ లో ఉన్న వీరయ్యకి అక్కడ ఎడారిలో నరకం చూపిస్తున్నారు. ఇతన్ని వంద ఒంటెలు కాయడానికి పనిలో పెట్టుకున్నారు. ఒంటెలకి పాలు పిండటం పేడ ఎత్తడం చేయిస్తున్నారు. ఒక ఒంటె ఇనడానికి సిద్ధంగా ఉండి, అనుకోకుండా కడుపులోనే ఒంటె పిల్ల చనిపోయింది. ఆ కారణంగా రాత్రి ఈ వీరయ్యని మాటలు కూడా మాట్లాడ లేనంత దారుణంగా కొట్టారని చెప్పాడు. పళ్ళపై బాగా కొట్టారని చెప్పాడు.

వీరయ్యది కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూరు మక్కల్. అతను ఒక బ్రోకర్ సహాయంతో మాట్లాడుకొని సౌదికి వెళ్ళాడు.ఇప్పటికీ తాను వెళ్ళి 2 సంవత్సరాలు గడిచిందని అన్నాడు. తన భార్య పిల్లల ఆరోగ్యం బాగాలేదని చెప్పిన కూడా పంపించడం లేదని అన్నాడు. ఫోన్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. వీరయ్య భార్య మాట్లాడుతూ  నెల రోజుల నుండి వీరయ్యతో మాట్లాడటం లేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ట్విట్టర్ లో ఒక యువకుడు కే‌టి‌ఆర్ కి హష్ టాగ్ చేయగా, కే‌టి‌ఆర్ బి‌జే‌పి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కి ట్వీట్ చేశారు.

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

దేశంలోనే No.1 అప్పుల రాష్ట్రం షేర్ చేయండి

Share this on WhatsApp తెలంగాణ ప్రజలకి దిమ్మ తిరిగేలా నిజాలు బయటపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. …