Tuesday , May 21 2019
Home / National / హిందువులపై విషం కక్కిన కమల హాసన్ వీడియో

హిందువులపై విషం కక్కిన కమల హాసన్ వీడియో

ఈ దేశంలో సెక్యులర్లమని చెప్పుకుంటూ హిందువులపై విషం కక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ప్రస్తుతం కమల్ హాసన్ కూడా చేరాడని అర్థం అవుతుంది. అయితే తమిళనాడులోని కరూర్ జిల్లా అరవకురిచ్చి శాసన సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలహాసన్ హిందువులపై అవమానకర వ్యాఖ్యలు చేశాడు. ఇది నిజంగా ముస్లిం ఓట్లని రాబట్టడానికే అనే విషయం అందరికీ అర్థం అవుతుంది. ఓట్ల కోసం ఇంత దిగజారి మాట్లాడాలా అని సోషల్ మీడియాలో కమల్ హాసన్ పచ్చి బూతులు తిడుతున్నారు. కమల్ హాసన్ మాట్లాడుతూ “దేశంలో తొలి ఉగ్రవాది హిందువని” అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశాడు.

కమల్ హాసన్ ఇంతకు ముందు కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హిందువులు పూజించే ఆవు మాంసం తింటే తప్పేంటి అని అన్నాడు. ముస్లిం యొక్క ఓట్ల కోసం దేశంలో సెక్యూలర్ పేరు తగిలించుకున్న చాలా మంది రాజకీయ నాయకులు దిగజారి మరీ నీచ రాజకీయాలు చేస్తున్నారు. కమల్ హాసన్ మాట్లాడుతూ “ఉగ్రవాదానికి మతం లేదని, కానీ హిందుత్వం ఉగ్రవాదమని” చెప్తున్నాడు. అలాగే తాను గాంధీ మనవడినని చెప్పుకుంటున్నాడు. అయితే ఈ విషయంపై వెంటనే స్పందించిన rss ” కమల్ హాసన్ ముందు హత్య చేయడానికి , ఉగ్రవాదానికి మధ్య తేడా తెలుసుకోవాలని పిలుపునిచ్చింది.

Watch and Share It:-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అసలు దయ్యాలు ఉన్నాయా ? – గరికపాటి అభిప్రాయం

Share this on WhatsApp మన తెలుగు రాష్ట్రాల్లో అద్బుతమైన ప్రవచన కర్తలలో గరికపాటి నరసింహరావు గారు ఒకరు. నరసింహరావు …