Monday , August 26 2019
Home / Entertainment / కెఏపాల్ పాడిన పాటకి షాక్ కి గురైన యాంకర్

కెఏపాల్ పాడిన పాటకి షాక్ కి గురైన యాంకర్

ఈ మధ్య కెఏపాల్ ap రాజకీయాల్లో పోటీ చేసి సి‌ఎం అవుతానంటూ వ్యాఖ్యాలు చేశాడు మరియు పాల్ మొన్న తన ఫేస్బుక్ లైవ్ వీడియోలో మాట్లాడుతూ “పవన్ కల్యాణ్ ని తనతో కలిసి పోటీ చేయమని, ఇద్దరం కలిస్తే 2019 లో కుమ్మెయచ్చని అన్నాడు. అలాగే నిన్న కెఏపాల్ తన ట్వీటర్ అక్కౌంట్ లో “రామ్ గోపాల్ వర్మ తన కాళ్ళు పట్టుకున్నాడని సంచలనంగా మారాడు. అలాగే తిరిగి వర్మ కూడా పాల్ మైండ్ సెట్ చేయడానికి కాళ్ళు పట్టుకొని లాగుదామనుకున్నా, కానీ ప్రభువు బాధపడతాడని వదిలేశానని చెప్పాడు.

అయితే పాల్ ప్రస్తుతం ఒక టి‌వి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై పాట పాడాడు. ఈ వీడియో తెగ వైరల్ అవుతూ అందరినీ నవ్విస్తుంది. మీరు చూడండి, కెఏపాల్ గారి పాట. ఆ పాట కి యాంకర్ షాక్ కి గురి అయ్యాడు.

KA Paul sings a song on AP Politics. Now, This video goes viral on Youtube. After listening his song, Anchor getting shocked. Watch anchor feeling, This is very Hilarious Video.

Watch and Share It:-

Watch It:-

Watch It:- 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అక్బరుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

Share this on WhatsApp మొన్న హైదరాబాద్ లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అందరూ మండిపడుతున్నారు. …