Monday , July 22 2019
Home / Entertainment / నారాలోకేశ్ ని పప్పు అని నవ్వుతున్న కెఏపాల్

నారాలోకేశ్ ని పప్పు అని నవ్వుతున్న కెఏపాల్

సోషల్ మీడియాలో కెఏపాల్ అంటే అందరి ముఖాల్లో ఒక రకమైన నవ్వు తన్నుకు వస్తుంది. ఈయన మాట్లాడే మాటలు వైరల్ అవుతూ కామెడీతో తెగ హాల్ చల్ చేస్తాయి. కెఏపాల్ ప్రజశాంతి పార్టీ పెట్టి ఆంధ్రరాజకీయాలలో తరుచూ విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతున్నాడు. అలాగే ఈ మధ్యనే మీడియా ముందు ఈయన మాట్లాడుతూ ఆ ఛానల్స్ రాలేదేంటి అంటూ అందరికీ నవ్వు తెపించాడు.

ఇక అంతకు ముందు వీడియోలో కెఏపాల్ మాట్లాడుతూ అనుకోకుండా నోరు జారి “నారా లోకేశ్ ” ని పప్పు అన్నాడు. తిరిగి మీడియా వాళ్ళు కెపాల్ ని పప్పు ఎవరు అని ప్రశ్నించగా, నవ్వుతూ పేరు చెప్పకుండా, మీ అందరికీ తెలుసుగా అంటూ బదులు ఇచ్చాడు.

నారా లోకేశ్ ని పప్పు అని నోరు జారిన  కెఏపాల్ :-

ఈ వీడియో చూస్తే  పడి పడి నవ్వుకోవాల్సిందే ,  ఆ ఛానల్ వచ్చిందా అని నవ్వించిన కెఏపాల్ .

మళ్ళీ పాట పాడిన కెఏపాల్ :-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

దేశంలోనే No.1 అప్పుల రాష్ట్రం షేర్ చేయండి

Share this on WhatsApp తెలంగాణ ప్రజలకి దిమ్మ తిరిగేలా నిజాలు బయటపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. …