Tuesday , May 21 2019
Home / International / జైషే ఉగ్రవాద సంస్థ మరో వార్నింగ్ వీడియో

జైషే ఉగ్రవాద సంస్థ మరో వార్నింగ్ వీడియో

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్థాన్ ని భారత్ నిందిస్తోందని పాకి ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నాడు. అలాగే భారత్ పాకిస్థాన్ పై దాడులు చేస్తే ప్రతి దాడులు చేస్తామని వార్నింగ్ లు ఇస్తున్నాడు. ఒక వైపు పాకిస్థాన్ కి ఉగ్రవాద దాడికి ఎలాంటి సంబంధం లేదని ఇమ్రాన్ ఖాన్ అని చెప్పిన తర్వాత, పాకిస్థాన్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడి చేసింది మేమే అని చెప్తున్నారు. జైషే మహామ్మెద్ ఉగ్రవాదులంతా పాకిస్థాన్ లో విచ్చల విడిగా తిరుగుతున్నారు. ముంబై దాడులకు సంబంధించిన హఫీజ్ సయీద్ పాకిస్థాన్ లో ఇప్పటికీ పూర్తి స్వేచ్చతో తిరుగుతున్నాడు. వాడిపై పాకిస్థాన్ ఇంత వరకు ఒక్క చర్య తీసుకోలేదు. వాడి సంస్థకి డబ్బులు, ఆయుధాలు అందిస్తూ భారత్ పైకి పాకిస్థాన్ పంపుతోంది.

అయితే ప్రస్తుతం ఈ జైషే మహమ్మద్ పాకి ల ఉగ్రవాద సంస్థ రెండో వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాది మాట్లాడుతూ “పుల్వామా లాంటి దాడి భారత్ లో మరొకటి ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా, ఎక్కడైనా చేస్తామని’ అని వార్నింగ్ లు ఇస్తున్నాడు. ఈ వీడియో చాలు పాకిస్థాన్ ఉగ్రవాదుల వెనుక ఉండి నీచమైన కుట్రలు, వ్యూహాలు చేస్తోందని చెప్పడానికి, వీడియో చూడండి.

ప్రస్తుతం  జైషే మహమ్మద్ స్థాపకుడైన మసూద్ అజర్ ని గ్లోబల్ టెర్రరిస్టు గా ప్రకటించడానికి ఫ్రాన్స్ భారత్ కి సపోర్ట్ ఇవ్వబోతుంది. యూ‌ఎన్ లో భారత్ కి ఫ్రాన్స్ మద్దత్తుగా ప్రపోజల్ ఇవ్వబోతుంది. కాబట్టి పాకిస్థాన్ కి ఇక తేడాలు చేస్తే దూల తిరుతుంది.

Watch this Video:- 

అలాగే పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ గాడు భారత్ పై విషం కక్కాడు. షేక్ రషీద్ గాడు మాట్లాడుతూ “పాకిస్థాన్ వైపు చూస్తే గుడ్లు పికేస్తామని, చెట్ల మీద పక్షుల శబ్దాలు కూడా వినిపించకుండా చేస్తామని, ఆలయాల్లో గంటలు కూడా మోగకుండా చేస్తామని” విషం కక్కుతున్నాడు. అలాగే భారత్ పై యుద్ధానికి 20 కోట్ల మంది పాకిస్థానీలు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాడు. యుద్ధానికైనా, దేనికైనా సిద్ధమని పాకి రైల్వే మంత్రి తీవ్రంగా రెచ్చగొడుతూ మాట్లాడాడు. అలాగే పాకిస్థాన్ లోని 20 కోట్ల ప్రజలంతా పాకి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెంట ఉంటారని అన్నాడు.

భారత్ పై విషం కక్కిన పాకిస్థాన్ రైల్వే మంత్రి :-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

స్టేజ్ పైనే తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫైట్

Share this on WhatsApp ఒక్కసారిగా కాంగ్రెస్ వీహెచ్ తాతయ్య అర్జున్ రెడ్డిలా మారిపోయాడు. వన వం వం వం …