Monday , July 22 2019
Home / National / భారత్ సర్జికల్ స్ట్రైక్ 2- భారత వీరుల దెబ్బ

భారత్ సర్జికల్ స్ట్రైక్ 2- భారత వీరుల దెబ్బ

పుల్వామాలో 44 మంది CRPF జవాన్లు చనిపోయిన తర్వాత దేశమంతా ఒక్కసారిగా బాధలో మునిగిపోయింది. అప్పటి నుండి భారతప్రజలు కసితో భారత్ పాకిస్థాన్ కి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. మోడీ గారు కూడా పూర్తిగా ఆర్మీ కి powers ఇస్తున్నట్లు చెప్పారు. మోడీ గారు ప్రతి జవాన్ యొక్క కష్టాన్ని వృధాగా పోనివ్వని అని అన్నారు. అదే ఈ రోజు భారత వైమానిక దళం చేసిన సర్జికల్ స్ట్రైక్ 2 . భారత వైమానిక దళం పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై చేసిన స్ట్రైక్ తో పాకిస్థాన్ కి  గుండెల్లో వణుకుపుడుతోంది.

అయితే ఏ ఉగ్రవాద సంస్థ అయితే పుల్వామా దాడి చేయించిందో ఆ ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహమ్మద్ కార్యాలయంపై ఈ రోజు సర్జికల్ దాడులు జరిగాయి. దాదాపుగా చాలా మంది ఉగ్రవాదులు చనిపోయారని పాక్ ఆర్మీ అంచనా వేస్తున్నారు. మన భారత వైమానిక దళం 12 మీరేజ్ యుద్ధ విమానాలతో 1000 కిలోల బాంబ్ లతో జైష్ ఏ మహమ్మద్ శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. నిజంగా ఒక్క విషయం ఏంటంటే పుల్వామా దాడి జరిగిన సమయం ఉదయం 3:30 గంటలకు  , ఇప్పుడు భారత విమానం దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పై సర్జికల్ స్ట్రైక్ చేసిన సమయం ఉదయం 3:30 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్మీ కూడా ఒప్పుకుంది. ఈ సర్జికల్ స్ట్రైక్ లో 300 మంది ఉగ్రవాదులు చంపబడ్డారు. ఇప్పటికే పాకిస్తాన్ కి రుణాలు ప్రపంచంలోని ఏ దేశం ఇవ్వకుండా భారత్ చేసింది. పాకిస్థాన్ కి నదుల నీళ్ళు పోనివ్వకుండా , కాశ్మీర్ వైపు భారత్ నీళ్ళు మళ్ళించింది. అలాగే కూరగాయల విషయంలో కూడా ఏ రకంగా ఒత్తిడి చేయాలో అలా చేస్తున్నారు. పాకిస్థాన్ ని ప్రపంచంలో ఏకాకిని చేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలు పాకిస్థాన్ ని ఉగ్రవాద దేశంగా గుర్తించేలా భారత్ మోడీ సారధ్యంలో చర్యలు చేపడుతున్నది. నిజంగా ఇది మోడీ జి అష్ట దిగ్బంధనం లో పాకిస్థాన్ ని శవంలా మార్చే వ్యూహం.

Watch this Video:-

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

దేశంలోనే No.1 అప్పుల రాష్ట్రం షేర్ చేయండి

Share this on WhatsApp తెలంగాణ ప్రజలకి దిమ్మ తిరిగేలా నిజాలు బయటపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. …