Sunday , January 19 2020
Home / International / పాక్ F-16 జెట్ విమానాన్ని బూడిద చేసిన IAF

పాక్ F-16 జెట్ విమానాన్ని బూడిద చేసిన IAF

భారత్ ఆర్మీ మెరుపు వేగంతో ప్రతి దాడులు చేస్తూ పాకిస్థాన్ కి గట్టి సమాధానం ఇస్తుంది. భారత్ భూభాగంలోకి వచ్చి దాడి చేద్దామనుకున్న పాక్ F-16 జెట్ విమానాన్ని మన భారత్ ఎయిర్ ఫోర్స్ పేల్చి పడేసింది.  నిన్న భారత్ జవాన్లు జరిపిన సర్జికల్ స్ట్రైక్ 2 తర్వాత నుండి భారత్ దేశం అంతా ఆనంద వాతావరణం ఉండగా, దీన్ని భరించలేని పాక్ నిన్న సాయంత్రం నుండి భారత్ పై కాల్పులకు పాల్పడుతోంది. అలాగే ఈ రోజు ఉదయం నౌషిర సెక్టర్స్ లోకి ప్రవేశించిన పాక్ ఎఫ్-16 జెట్ ని మన భారత్ ఎయిర్ ఫోర్స్ మెరుపు వేగంతో ప్రతి దాడిని చేసి విమానాన్ని బూడిద చేసి పారేసింది.

అయితే పాక్ ఎఫ్-16 జెట్ విమానం పూర్తిగా ధ్వంసం అయినట్లు చెప్తున్నారు. ఆ జెట్ విమానంలోని పైలట్ ప్యారా షూట్ ద్వారా కిందకు దిగడాని సమాచారం, వాడు ఎక్కడ పడ్డాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడ సరిహద్దు ప్రాంతాలని అప్రమత్తం చేశారు. అయితే నిన్న జరిగిన సర్జికల్ స్ట్రైక్ లో జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై 12 మీరాజ్ యుద్ధ విమానాలు 1000 కిలోల బాంబ్ లతో పూర్తిగా ధ్వంసం చేశారు. పాకిస్థాన్ లో ఉన్న బాలకోట్ ప్రాంతం దాకా వెళ్ళి మన భారత్ ఎయిర్ ఫోర్స్ జవాన్లు సర్జికల్  స్ట్రైక్ చేశారు. ఇందులో 300 మంది ఉగ్రవాదులు చనిపోయారు.

Watch this Video:-

Watch this Video:-

Watch this Video:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

దళిత యువతి లవ్ జీహాద్ కి గురి-రఫీక్ మోసం

Share this on WhatsApp హైదరాబాద్ కి చెందిన ముస్లిం యువకుడు రఫీక్ , వరంగల్ కి చెందిన దళిత్ …