Sunday , January 19 2020
Home / Ayurveda / పూర్వకాలంలో రాజులు భార్యలని సంతృప్తి ఎలా?

పూర్వకాలంలో రాజులు భార్యలని సంతృప్తి ఎలా?

చిన్న పిల్లలు చదవకూడదు, మనం కొన్ని కథలు విన్నప్పుడు కొంత మంది రాజులకి ఎక్కువ మంది భార్యలు ఉన్నారని వింటూ ఉంటాము. అలాంటి రాజులు తమ భార్యలని సంతృప్తి పరచడానికి ఎక్కువ బలం సంపాదించుకోవడానికి ఆయుర్వేదిక మూలికలు వాడేవారు. అలాగే వ్యాయామం, కత్తి సాము వీటి వల్ల శరీరాన్ని ధృడ పరుచుకునే వారు. మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం రక రకాల మూలికలని వాడే వారు. అలాగే ఆడవాళ్ళు కూడా మూలికలు వాడే వారు. ఎన్ని సార్లు ఇద్దరి మధ్య జరిగిన తిరిగి నవ యవ్వనంగా ఉండేలా మూలికలు వాడేవారు. కొంత మందికి జారిన భాగాలు కూడా తిరిగి గట్టిగా మారడానికి కూడా ఆయుర్వేదంలో కొన్ని ఆకు రసాలు వాడుతారు.

ఎక్కువగా ఈ కాలంలో అయితే మునగ కాయ సాంబారు తింటూ ఉంటారు. మునగ కాయలతో కూర వండి ఎక్కువ శక్తిని పొందుతారు. ఇప్పుడు చెప్పబోయే నేలతాడి మొక్క అడవుల్లోనో , పల్లెటూళ్ళలోనో దొరుకుతుంది.

Note:-  గురువు ఆధ్వర్యంలో మాత్రమే మూలిక ప్రయోగాలు చేయాలి. ఈ ప్రయోగాల కారణంగా ఏదైనా అయితే మాకు సంబంధం లేదు. (ఏం అవ్వదు కానీ మేము బాధ్యత తీసుకోము)

శ్లోకం:- అతి శ్వేతా చ ముసలీ కృష్ణాపిముసలీ స్మృతా|

తన్మూలంచ సముద్ద్వత్య చాయా శుష్కంవి చూర్ణతమ్ ||

అర్థం:- అతి శ్వేతా కృష్ణ అనే మొక్క యొక్క భేదములు కల వీటి దుంపలను సంపాదించి నీడలో యెండబెట్టి చూర్ణం చేయాలి.

nela-taadi-tree

శ్లోకం 2 :- కర్షం మధ్వాజ్య సంయుక్తం ప్రాతః శుద్దః సముల్లి|

హేత్ జీర్ణేదుగ్ధాన్న భోజి స్వాత్ క్షారన్నంతు విసర్జయేత్ ||

అర్థం:- ప్రాతః కాలమున శోచాదులచే శుద్ధుడై .ఆ ఛూర్ణాన్ని తేనే లేదా నేతితో కలిపి ఒక తులం చొప్పున తీసుకోవాలి. ఔషధం పక్వమైనప్పుడు పాలతో భోజనం చేయవలెను. ఉప్పు కారంతో కూడియున్న భోజనం చేయరాదు.

శ్లోకం3 : షష్టేమా సిభ వేద్బాలో వృద్దో పిలభ తెధీయమ్ పయసా ముసలీ చూర్ణం శుద్ధకాయః పిబేత్సుధీః శతమయూర వాప్నోతి శత స్త్రీ గమనే పటు:

ఇలా తీసుకుంటే ఎవరైనా సరే ఎక్కువ బుద్ధి శాలి అవుతాడు. పాలతో కలిపి నేల తాడి శూర్ణం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత తాగితే 100 సంవత్సరాలు బ్రతుకుతాడు మరియు 100 మంది స్త్రీలతో రమించ గల శక్తి వంతుడు అవుతాడు. ( వంద మంది అవసరం లేదు కానీ ఉన్న. లేదా చేసుకోబోయే ఒక్క భార్యని సరిగ్గా సంతృప్తి పరిస్తే చాలు ).

ఇంకా కింద వివరంగా చూడవచ్చు.

nela-taadi-tree-1

In Ancient time , Indian Kings mostly used this medicine , who have more wives. It helped to give more energy to Kings. After taking this medicine, They were got more energy nela taadi medicine. They satisfied 100 wives also.

Nela Taadi Uses:-

  1. It gives 100 years of Life.
  2. It can give energy for satisfying 100. But Nowadays , It is not possible. Because We are not ruling Kingdom Systems.We have Constution. India is ruling by Democracy System But you can try for 1 person. It should be also your wife.

How to prepare medicine:

  1. We have to take beets of Nela Tadi.
  2. After , We crush beets of Nela Taadi.
  3. We should take a bowl. That bowl should be fill with Nela Tadi Powder.
  4. Add some Cow Ghee and Honey.
  5. After mixing, You have to eat medicine everyday.
  6. We have to use this medicine until 6 months or 1 year.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

దళిత యువతి లవ్ జీహాద్ కి గురి-రఫీక్ మోసం

Share this on WhatsApp హైదరాబాద్ కి చెందిన ముస్లిం యువకుడు రఫీక్ , వరంగల్ కి చెందిన దళిత్ …