Thursday , October 17 2019
Home / Entertainment / నాన్న పాట వింటే మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి

నాన్న పాట వింటే మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న నాన్న పాట. ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తున్న వీడియో సాంగ్. నాన్న యొక్క గొప్పతనాన్ని తెలియజేసే పాట. నేటి సమాజంలో తల్లి తండ్రులని లెక్క చేయని వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం. ఎక్కువ మంది చిన్నప్పటి నుండి నాన్నతో కంటే అమ్మతోనే ఎక్కువగా ఉంటారు. నాన్న వెనుక ఉండి కుటుంబాన్ని పోషిస్తాడు. ఎన్ని కష్టాలు ఉన్నా, మనకు ఏ ఇబ్బంది కలిగించకుండా మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కానీ తండ్రి ఎన్ని చేసినా తన ప్రేమని గుర్తించని కొంత మంది దౌర్భాగ్యపు కొడుకులు సమాజంలో ఉన్నారు. వారికి ఈ పాట చూసి అయిన మేల్కొల్పు అవ్వాలి.

చరణ్ అర్జున్ అనే యంగ్ మల్టీ టాలెంటెడ్ గాయ్ పాట రాసి పాడాడు. ఇంకో విషయమేమిటంటే మ్యూజిక్ కంపోజ్ చేసింది కూడా ఇతనే. ఈ వీడియో ని సురేశ్ సూర్య డైరెక్ట్ మరియు ఎడిటింగ్ చేసారు. సినిమాటోగ్రాఫర్ : వినీ , వయోలిన్: సందిల్య, cast : BVM గణేశ్ రెడ్డి , హర్ష , US విజయ్ , తారక రామ, హేమ, లవనేష్ రెడ్డి , అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ : US విజయ్, అసిస్టెంట్ డైరెక్టర్ : జయ  , ఫ్లూట్ : లలిత్ తల్లూరి , మ్యూజిక్ ప్రొడక్షన్ మేనేజర్ : మాల్య కందుకూరి , జి‌ఎం‌సి క్రియేటివ్ హెడ్ : ప్రవీణ్ కుమార్ దండెమ్ , సౌండ్ డిజైనర్ : మహీ , G మిరాకిల్స్ , crew ఇంచార్జ్ : సాయి దీవన్ , మిక్స్డ్ & మాస్టర్డ్ : బాబ్ ఫూకన్

Watch and Share It:-

 

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

TRS మైత్రి వల్లే అక్బరుద్దీన్ పై కేసు లేదు

Share this on WhatsApp మొన్న కరీంనగర్ లో జరిగిన సభలో ఒవైసీ హిందువులని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు. …