Tuesday , May 21 2019
Home / Devotional / అమ్మోరుతల్లికి బీర్లు సమర్పిస్తున్న భక్తులు

అమ్మోరుతల్లికి బీర్లు సమర్పిస్తున్న భక్తులు

రోజు రోజుకి సమాజం కొంత మంది కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే గ్రామ దేవతలు అయినా గంగానమ్మకి మరియు మహా లక్ష్మమ్మలకి కల్లు నైవేద్యంగా సమర్పించడం ఆనవాయతిగా వస్తుంది.

ప్రస్తుతం కొంత మంది భక్తులు “బీర్ ని నైవేద్యంలో భాగంగా సమర్పిస్తున్నారు. ఇలాంటి కొత్త ఒరవడిని మిగతా భక్తులు ఎలా చూస్తారో వేచి చూడాల్సిందే. ఎందుకంటే సమాజంలో హిందూ ధర్మంపై పెరుగుతున్న దాడుల కారణంగా దీన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి.

Watch this Video:-

రకుల్ ప్రీతి సింగ్ వాలెంటెన్స్ డే చేసుకొనే వాళ్ళకి గట్టి కౌంటర్ ఇచ్చారు. వాలెంటెన్స్ డే మన సంస్కృతి, సంప్రదాయం కాదు. ఇది విదేశీ సంస్కృతి కాదు, మన తల్లి తండ్రులు ఈ ప్రేమికుల రోజు చేసుకోలేదు కదా, మరి మనం ఎందుకు చేసుకోవాలి? , ప్రేమికుల రోజు అనేది దేశంలో వ్యాపారం మాత్రమే, ఎక్కువ మంది ఆ రోజు షాపింగ్ లకి ఎక్కువ ఖర్చు చేస్తారు. అయిన 364 రోజులు వీడిగా ఉండి ఒక్కరోజు మాత్రమే ప్రేమించుకుంటే అది నిజమైన ప్రేమ కాదు. స్త్రీ వాదం అనేది ఆడవాళ్లలోనే కాదు, మగ వారిలో కూడా ఉంటుందని అన్నారు. ఒక తల్లిని, చెల్లిని, అక్కని ఏదైనా జరగబోతే, నా వాళ్ళు అని స్పందించి ముందు ఉండే తత్వమే స్త్రీవాద తత్వం. స్త్రీ వాదం అనేది పురుష వ్యతిరేకం కాదని అన్నారు. తల్లి తండ్రుల ప్రేమ నిజమైన ప్రేమ అన్నారు. అయిన ప్రేమ అంటే వారంలో షాపింగ్ చేస్తూ గిఫ్ట్ లు ఇచ్చుకోవడం కాదని చెప్పారు.

Watch Rakul Preet Singh’s Opinion on Valentines Day:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

స్టేజ్ పైనే తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫైట్

Share this on WhatsApp ఒక్కసారిగా కాంగ్రెస్ వీహెచ్ తాతయ్య అర్జున్ రెడ్డిలా మారిపోయాడు. వన వం వం వం …