Monday , March 18 2019
Home / National / Sedition Law ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్

Sedition Law ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్

ఇది నిజంగా దారుణం, దేశ ద్రోహపు చర్య, దేశ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే అంశం, దేశ ద్రోహులని రక్షించే విషయం. కాంగ్రెస్ మ్యానిఫెస్ట్ లో ఈ అంశాన్ని చేర్చడం ఇప్పుడు ఒక పెద్ద వివాదాస్పద విషయం. ఎందుకంటే ఎవరైనా మన భారత్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసినా, రాతలు రాసినా, దేశ వ్యతిరేక చర్యలు చేసినా sedition law అనే ఒక చట్టం వారిపై కేసులు పెట్టడానికి ఉంటుంది. అలాంటి sedition law ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తన మ్యానిఫెస్టో లో ఈ అంశాన్ని చేర్చి రాబోయే ఎన్నికలలోకి దిగబోతుంది. ఇది నీచమైన చర్య. దేశ ద్రోహులను రక్షించడానికి పన్నుతున్న కుట్ర. ఇది దిగజారుడు రాజకీయాలకు తార్కాణం.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్పడం దారుణం. పాకిస్థాన్ జిందాబాద్ చెప్పినా, భారత్ ని నాశనం చేస్తామని చెప్పినా ఈ చట్టం ద్వారా కేసులు పెట్టకుండా ఈ చట్టాన్ని లేకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. ఈ మధ్య పుల్వామా దాడి జరిగిన తర్వాత పాకిస్థాన్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు 3000 కు పైగా, వాళ్ళ అందరి పైన దేశ ద్రోహ కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లో యాకూబ్ మేమెన్ ని ఉరి తీసినందుకు jnu లో పాకిస్తాన్ జిందాబాద్ అని , భారత్ నాశనం అయ్యే వరకు పోరాడుతామని నినాదాలు చేశారు. ఇలాంటి వాళ్లపై కేసులు లేకుండా చేసే ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ ఈ చట్టాన్ని తీసుకువస్తానని promise చేస్తుంది. నిజంగా ఈ చట్టం వస్తే చాలా మంది దేశ ద్రోహులు పుట్టుకొస్తారు. ఈ చట్టాన్ని వ్యతిరేకంచడం అంటే JNU యూనివర్సిటీలో భారత్ ని ముక్కలు ముక్కలు చేస్తామని చెప్పిన తుక్డే తుక్డే గ్యాంగ్ లాంటి వాళ్ళని రక్షించే ప్రయత్నమే.

Sedition Law (దేశద్రోహ చర్యలకు చట్టం ) :– దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినా , మాటలు మాట్లాడినా , చేతల ద్వారా చూపించినా గాని, పాకిస్థాన్ కి మద్దత్తు తెలిపినా గాని భారత శిక్ష స్మృతిలోని సెక్షన్ 124 ఏ ప్రకారం ఆ దేశ ద్రోహ చర్యలు చేసిన వారిపై కేసులు పెట్టచ్చు.

Watch and Share It:-

Watch and Share It:

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

భారత జవాన్లని అవమానిస్తున్న నవజోత్ సింగ్

Share this on WhatsApp కాంగ్రెస్ పార్టీ నుండి ఒకరి తర్వాత ఒకరు మన భారత జవాన్లని అవమానిస్తూ మరియు …