Sunday , February 24 2019
Home / National / కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకం దానిపైనే-చంద్రబాబు

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకం దానిపైనే-చంద్రబాబు

చంద్రబాబు సత్తెన పల్లి సభలో మాట్లాడుతూ “తెలుగు దేశంపై మరియు రాష్ట్రంపై గద్దలలాగా వాలరని, ఒక్క పక్క సీనియర్ మోడీ, ఇంకొక పక్క తెలంగాణ మోడీ(కే‌సి‌ఆర్ ) అని, ఇంకొకరు కోడీ కత్తి మోడీ(జగన్ )అని, ముగ్గురు కలిసి రాష్ట్రం అభివృద్ది కాకుండా చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే మోడీకి మింగుడు పడడం లేదని అన్నారు.

చంద్రబాబు “తెలుగుదేశం పార్టీ ఆంధ్రకి అన్ని చేసిందని మాట్లాడుతూ రాష్ట్రం ముందుకు వెళ్తోందని” అన్నారు. కేంద్రం ఆంధ్రకి ఏమి చేయలేదని చెప్పాడు. కానీ చాలా మందికి తెలియని విషయం ఇంతకు ముందు మా వెబ్సైట్ లో పొందుపరిచిన సమాచారం.

కేంద్రం ఆంధ్రకి ఇచ్చిన నిధుల పూర్తి వివరాల లింక్:: http://www.khatarnaknews.com/centre-released-funds-to-ap-full-details/

చంద్రబాబు మాట్లాడుతూ “కే‌సి‌ఆర్ ని ఉద్దేశించి అభివృద్దిలో పోటీ పడలేక దాడులు చేయడానికి వస్తున్నారని “, అలాగే “కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని ఢీల్లిలో  చెప్పారని , కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఆంధ్రకి ముందుగా ప్రత్యేక హోదా పై సంతకం చేస్తుందని అన్నారు.

ఇలాగే కాంగ్రెస్ రైతు రుణమాఫీలు చేస్తామంటూ మధ్యప్రదేశ్ ఎన్నికలు ముందు చెప్పింది. ఎలెక్షన్స్ లో గెలిచాక రైతు రుణ మాఫీలని చేయలేమని చెప్పింది, పైగా యూరియా ధరలు పెంచింది.

ఇప్పటికే తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్, టి‌డి‌పి కలిసి పోటీ చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. టి‌డి‌పి కి తెలంగాణలో అడ్రెస్స్ లేకుండా పోయిందని కే‌సి‌ఆర్ ప్రెస్ మీట్ లో ఇంతకు ముందే చెప్పారు.

ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ “కే‌సి‌ఆర్ ఇష్టానుసారంగా మాట్లాడడని (మొన్న ఒక ప్రెస్ మీట్ లో చంద్రబాబు అంతా dirty పొలిటీషియన్ అని చెప్పిన విషయం తెలిసిందే ) మరియు కే‌సి‌ఆర్ తన దగ్గర పెరిగాడని , అలా పెరిగి కూడా ఆంధ్ర నాయకులని, నన్ను ఎలా తిట్టాడో మీరే చూశారని” అన్నాడు. అలాగే కోడి కత్తి కి నాకు సంబంధం ఏమిటని మరియు NIA ఎంక్వయిరీ కి కేసు ఎలా ఇస్తున్నారని అన్నాడు. కోడి కత్తి విషయంలో కేంద్రంకి అధికారం లేదని, ఎలా దీన్ని మీరు చేతుల్లోకి తీసుకుంటారని అన్నాడు. కే‌సి‌ఆర్ నువ్వు ఒక్క గిఫ్ట్ ఇస్తే నీకు మూడు గిఫ్ట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నా అని చెప్పారు. కే‌సి‌ఆర్ తమ్ముడు కోడి కత్తి పార్టీ.(జగన్ )ని ఎంచుకున్నాడని చెప్పాడు. కుల పేర్లతో చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు.

Watch and Share It:-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

మీ జవాన్ల శవపేటికలు కొనసాగుతాయి – పాకి పంది

Share this on WhatsApp పుల్వామాలో జరిగిన దాడిలో 44 మంది జవాన్లు చనిపోయిన తర్వాత దేశంలో ఒక్కసారిగా విషాద …