Sunday , February 24 2019
Home / Entertainment / నేను కట్టించిన మరుగుదొడ్డిలోకి వెళ్తున్నారు

నేను కట్టించిన మరుగుదొడ్డిలోకి వెళ్తున్నారు

చంద్రబాబు మాట్లాడిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:-

  • పరిపాలనలో నాతో ఎవరు పోటీ పడలేరని అన్నారు.
  • నేను హైదరాబాద్ ని కట్టాను కాబట్టి అమరావతిని కడతానన్న నమ్మకంతో నాకు ఓటు వేశారని చెప్పారు.
  • జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తే అందరినీ జైలుకి తీసుకుపోతారు.తప్ప చేసేది ఏం ఉండదని అన్నారు.
  • 40 సంవత్సరాలు రాజకీయాలలో ఉండి దేశ రాజకీయాలని ప్రభావితం చేసే విధంగా రాజకీయాలు చేశానని చెప్పారు.
  • ప్రధానమంత్రిని ఎంపిక చేసే విషయంలో మరియు ప్రధానమంత్రితో కలిసి పనిచేసానని అన్నారు.
  • తప్పుడు పనులు చేసి అడ్డంగా దొరికితే జగన్ కి జరిగినట్టే జరుగుతుందని అన్నారు.
  • జగన్ తప్పుడు పనులు చేసి అధికార యంత్రాగాన్ని జైల్ కి పంపించే పరిస్థితికి వచ్చారని మరియు ప్రజలు అలాంటి వారికి ఓటు వేయరని చెప్పారు.
  • బ్రాండ్ ఇమేజ్ ముఖ్యం అని మరియు ఎన్‌టి‌ఆర్ గారు ఆయనకు ఆయనే సాటి, కృష్ణ గారు మంచి నాయకుడు, మంచి నటుడని అన్నారు.
  • ప్రతి శుక్రవారం జైల్ కి వెళ్ళే నేరస్థులు కూడా నన్ను తిడితే , భాదేస్తుంది ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రజల కోసం పడుతున్నాని చెప్పారు.
  • నరేంద్ర మోడీకి నేనంటే అసూయ, కోపమని, ఎందుకంటే YSRCP ట్రాప్ లో పడ్డానని మోడీ అన్నారని చెప్పారు.
  • నరేంద్ర మోడీ కే‌సి‌ఆర్ కి more maturity ఉందని మెచ్చున్నాడని, అసలు KCR నా శిష్యుడు, నా దగ్గర నేర్చుకున్నాడని మాట్లాడారు.
  • ముగ్గురు మోడీలు కాదు, 30 మంది మోడీలు వచ్చిన నన్ను ఏమి చేయలేరని అన్నారు.
  • నేను వేసిన రోడ్ల పైన నడుస్తున్నారు, నేను వేసిన వీధి లైట్ల కింద నుండే వెళ్తున్నారు. అలాగే మేము కట్టించిన మరుగుదొడ్డిలోకి మరుగుదొడ్డి వెళ్తున్నారని కాబట్టి తెలుగుదేశం పార్టీని బల పరచాలని చంద్రబాబు అన్నారు.
  • అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నారని, కులాలు తీసుకువస్తున్నారని చెప్పారు.
  • అందరూ రెచ్చిపోయి తెలుగుదేశం కోసం పనిచేయాలని చెప్పారు. క్రింద వీడియో ఇస్తున్నాం. చూడగలరు.

Watch this Video:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

మీ జవాన్ల శవపేటికలు కొనసాగుతాయి – పాకి పంది

Share this on WhatsApp పుల్వామాలో జరిగిన దాడిలో 44 మంది జవాన్లు చనిపోయిన తర్వాత దేశంలో ఒక్కసారిగా విషాద …