Wednesday , January 22 2020
Home / Devotional / పూజ ఇలా మాత్రం చేయకండి-చాగంటి కోటేశ్వరరావు

పూజ ఇలా మాత్రం చేయకండి-చాగంటి కోటేశ్వరరావు

శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు అద్భుతంగా ఉంటాయి. అందులో చెప్పిన గొప్ప విషయాలు. మనం పూజించే విధానంలో తెలియకుండానే చాలా తప్పులు చేస్తాము. అందులో ఇది ప్రధానమైనది. కాని చాలా తక్కువ మందికి తెలుసు. ఏ దేవుడిని మనం ఆరాధించిన ఎదురుగా ఉండి నమస్కరించ కూడదు. అలా చేస్తే మన శక్తి తగ్గుతుంది. ఉత్తరం వైపు చూస్తునట్టు నిలబడి నమస్కరించాలి. దక్షిణం వైపు చూస్తూ నమస్కరించ కూడదు, అలా చేయడం వల్ల నమస్కారం యమ ధర్మ రాజుకి చేరుతుంది. అలా కాకుండా దేవుడు గుడిలో ఉన్నప్పుడు ఉత్తర , దక్షినాలలో ప్రాబ్లం లేదు కాని ఎదురుగా మాత్రం ఉండకూడదు.

అలాగే శివ లింగంకి ఏ దిక్కు నుండి నమస్కరించిన తప్పు లేదు. ఎందుకంటే శివుడు పంచ ముఖాలతో శివ లింగంలో ఉంటాడు. మనం నమస్కరించే ముందు కూడా ఆ పంచ ముఖాలతోనే భావిస్తూ శివలింగానికి పూజ చేయాలి. శివాలయంలో మాత్రం ఎక్కడ నిలబడి స్వామి వారిని చూస్తూ నమస్కరించిన తప్పు లేదు.

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అబ్దుల్ కలామ్ గొప్ప మనిషి కాదు- RGV (వర్మ)

Share this on WhatsApp రాం గోపాల్ వర్మకి తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటు. అలాగే idream youtube …