Tuesday , May 21 2019
Home / Politics (page 2)

Politics

TRS కి ఓటు వేయకపోతే పనులు జరగవు -రసమయి

ఓట్ల కోసం ప్రజలని మభ్యపెట్టడం, మందులో ముంచడం, డబ్బులు వెదచల్లడం రాజకీయనాయకులకు ఒక వృత్తిగా మారింది. ఈ మధ్య ఇంకో కొత్త అలవాటు కూడా మొదలైంది అది ఏంటి అంటే “ఓటు వేయకపోతే పనులు జరగవని బెదిరించడం, పథకాలు ద్వారా వచ్చే సదుపాయాలని, సేవలని ఆపేస్తామని బెదిరించడం చేస్తున్నారు. మొన్న ఆంధ్రలో కూడా చంద్రబాబు ఇదే తరహా లో అక్కడ ప్రజలని ఓటు వేయమని బెదిరించారు. చంద్రబాబు మాట్లాడుతూ ” …

Read More »

KCRపథకాలని అన్ని స్టేట్స్ కాపీ చేస్తున్నాయి

ఎం‌పి కవితా మాట్లాడుతూ “9 రాష్ట్రాల వారు రైతు బంధుని కాపీ కొట్టారని మరియు దేశ వ్యాప్తంగా కూడా రైతు బంధుని మోడీ కాపీ కొట్టి కొత్త పేరుతో పథకం తేస్తున్నారని” అన్నారు. కే‌సి‌ఆర్ కిట్ ని టి‌ఆర్‌ఎస్ పార్టీ పెట్టిన తర్వాత చాలా రాష్ట్రాల్లో తీసుకొని వచ్చారని, మిషన్ భగీరథ టి‌ఆర్‌ఎస్ పార్టీ పెట్టిన తర్వాత చాలా రాష్ట్రాల్లో తీసుకు వచ్చారని అన్నారు. దేశంలో ఉన్న అన్నీ రాష్ట్రాలు …

Read More »

Sedition Law ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్

ఇది నిజంగా దారుణం, దేశ ద్రోహపు చర్య, దేశ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే అంశం, దేశ ద్రోహులని రక్షించే విషయం. కాంగ్రెస్ మ్యానిఫెస్ట్ లో ఈ అంశాన్ని చేర్చడం ఇప్పుడు ఒక పెద్ద వివాదాస్పద విషయం. ఎందుకంటే ఎవరైనా మన భారత్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసినా, రాతలు రాసినా, దేశ వ్యతిరేక చర్యలు చేసినా sedition law అనే ఒక చట్టం వారిపై కేసులు పెట్టడానికి ఉంటుంది. …

Read More »

లక్ష్మీస్ NTR మూవీ రెండవ ట్రైలర్ – చూడండి

ఎన్‌టి‌ఆర్ గారి చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలియజేయడానికి మరియు లక్ష్మీ పార్వతికి , NTR కి మధ్య గల సంబంధం ఏమిటో తెలియజేయడానికి తెలుగు ఇండస్ట్రీలోని వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా విడుదల చేయడానికి సిద్ధం అయ్యాడు. వాళ్ళ వివాహానికి దారి తీసిన పరిణామాలు ఏంటి ? వాళ్ళ మధ్య బంధం ఎలా ఉండేది అని మూవీ లో చూపించబోతున్నారు. ప్రస్తుతం RGV ఏది …

Read More »

భారత IAF ని అవమానిస్తున్న దిగ్విజయ్ సింగ్

పుల్వామాలో 40 మంది CRPF జవాన్ల పై జరిగిన దాడిని ‘‘ఆక్సిడెంట్’’  మాత్రమే అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.  మన భారత వైమానిక దళం (IAF ) చేసిన సర్జికల్ దాడులపై అనుమానాలు ఉన్నాయంటూ దేశ ద్రోహ వ్యాఖ్యలకి తెరతీస్తూ పాకిస్థాన్ కి మద్దత్తు తెలుపుతున్నాడు.   IAF చేసిన వైమానిక దాడులపై మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దేశ ప్రజల మనోభావాలని దెబ్బతీసున్నాడు. భారత్ …

Read More »

CBN కంప్యూటర్ కనిపెట్టింది నేనే అంటాడు-KTR

కే‌టి‌ఆర్ ప్రెస్ మీట్ లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. కే‌టి‌ఆర్ మాట్లాడుతూ “చంద్రబాబుకి, లోకేశ్ కి ఒక అలవాటు బాగా ఉందని అది ఏంటంటే అడ్డంగా దొరికిపోవడం, అలా దొరికిపోయాక మిద్దెలెక్కి అరవడం, బుకాయించడం. వోట్ కి నోట్ కేసులో చంద్రబాబు బ్రీఫీడ్ మీ అని దొరికిపోయాడని, అలా దొరికాక కూడా నిజం ఒప్పుకోకుండా చంద్రబాబు ఎప్పుడు మా ఫోన్ లు టాప్ చేస్తున్నారని అంటాడని అన్నారు. ఏనాడు కూడా …

Read More »

YSR ముక్కలు అయిపోతాడని చెప్పా పోయాడు-KAపాల్

కెఏ పాల్ ఎప్పుడు ఏదో ఒక చిత్ర విచిత్రమైన సంచలనాలుచేస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతూ ఉంటాడు. ప్రస్తుతం కెఏపాల్ మహా న్యూస్ ఛానల్ ని బాగా తిడుతూ మాట్లాడారు. కె ఏ పాల్ మాట్లాడుతూ మహా న్యూస్ ఛానల్ యాంకర్ ని ఉద్దేశించి “ఏమి రా పిచ్చి పిచ్చి వాగుతార్రా మీరు అంటూ తిట్టాడు. తర్వాత కెఏ పాల్ దళితుల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నానని చెపితే మహా …

Read More »

నా తండ్రి చావుకి చంద్రబాబే కారణం-రైతు బిడ్డ

దేశానికి అన్నం పెట్టె రైతుతో ఇన్ని రాజకీయాలా, ఇంత దౌర్జన్యమా?, రైతుపై పోలీసులు దాడి చేసి చంపేశారని మృతుడి కొడుకు చెప్తున్నాడు. పోలీసులని రక్షించే పనిలో ప్రభుత్వం, ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని రైతు మరణంపై రాజకీయాలు. అసలు పచ్చి నిజాలు ఏంటో తెలుసుకోండి. గుంటూరు జిల్లా ఎడ్ల‌పాడు మండ‌లం కొండ‌వీడు గ్రామంలోని రైతు కోటేశ్వ‌ రరావు చావుకి చంద్రబాబు సభే కారణమని, రైతు కొడుకు వీరాంజనేయులు తెల్పుతున్నారు. వీరాంజనేయులు మీడియా …

Read More »

నారాలోకేశ్ ని పప్పు అని నవ్వుతున్న కెఏపాల్

సోషల్ మీడియాలో కెఏపాల్ అంటే అందరి ముఖాల్లో ఒక రకమైన నవ్వు తన్నుకు వస్తుంది. ఈయన మాట్లాడే మాటలు వైరల్ అవుతూ కామెడీతో తెగ హాల్ చల్ చేస్తాయి. కెఏపాల్ ప్రజశాంతి పార్టీ పెట్టి ఆంధ్రరాజకీయాలలో తరుచూ విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతున్నాడు. అలాగే ఈ మధ్యనే మీడియా ముందు ఈయన మాట్లాడుతూ ఆ ఛానల్స్ రాలేదేంటి అంటూ అందరికీ నవ్వు తెపించాడు. ఇక అంతకు ముందు వీడియోలో …

Read More »

జవాన్లని దారుణంగా అవమానించిన TRS V ప్రకాష్

పుల్వామా దాడిలో 44 మంది జవాన్లు చనిపోయిన తర్వాత అందరూ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.  దేశ వ్యాప్తంగా అందరూ ఇంకా ఆ బాధ నుండి తేరుకోలేక పోతున్నారు. దేశంలో దాదాపుగా ప్రతి గ్రామం నుండి కొవ్వత్తులతో ర్యాలీలు చేశారు, చేస్తున్నారు. జవాన్ ల కుటుంబాలకి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి సమయంలో అపర మేధావులు, మోకాల్లో మెదడు పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తూ పోస్టులు …

Read More »