Tuesday , February 18 2020
Home / Politics

Politics

నా సినిమా చంద్రబాబు, లోకేష్ కి అంకితం- RGV

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదస్పద కార్యక్రమాలు , కామెంట్స్ చేయడంలో ముందు ఉంటాడు. అప్పట్లో రక్త చరిత్ర , వంగవీటి , లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాలు ఎంత వివాదస్పదం అయ్యాయో అందరికి తెలిసిందే. AP ఎలక్షన్స్ ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని విడుదల కాకుండా చేసారంటే ఆ కథ ఎంత వివాదస్పదమో , ఆ సినిమా ఎంత వివాదస్పదమో అర్థం చేసుకోండి. నిజ జీవితంలో జరిగిన పాత్రలనే తన …

Read More »

కెసిఆర్ కి వార్నింగ్ ఇచ్చిన రాజా సింగ్

యాదాద్రి తెలంగాణలో అత్యంత ఖ్యాతి ఉన్న దేవాలయం. గొప్ప పుణ్య క్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రానికి కెసిఆర్ నిధులు అప్పట్లో కేటాయించారు. అలా కేటాయించిన డబ్బు ప్రజల పన్నుల ద్వారా వచ్చిందే.అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఒక వార్త , కొన్ని ఫోటోలు , వీడియోలు తెగ హాల్ చల్ చేస్తున్నాయి. అది ఏంటంటే, యదాద్రి దేవాలయంలోని రాతి స్తంభాలపై కెసిఆర్ బొమ్మ, కారు గుర్తు, చార్మినార్ , తెరాస పార్టీకి …

Read More »

KCR పై తీవ్రస్థాయిలో మండిపడ్డ MP బండి సంజయ్

తెలంగాణలో బండి సంజయ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, ఈయన యూత్ లో పిచ్చి క్రేజ్. డబ్బులు లేకపోయిన ఈయన వెనుక వేల మంది యువకులు వెన్నంటే ఉండి ఎంపి అభ్యర్థిగా గెలిపించుకున్నారు.  అయితే లోక్ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో కెసిఆర్ పై మండి పడ్డారు. బండి సంజయ్ మాట్లాడుతూ” కేసీఆర్ నీరో చక్రవర్తిలా పాలన కొనసాగిస్తున్నారని” మండిపడ్డారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణ …

Read More »

దేశంలోనే No.1 అప్పుల రాష్ట్రం షేర్ చేయండి

తెలంగాణ ప్రజలకి దిమ్మ తిరిగేలా నిజాలు బయటపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్ళలో చేసిన అప్పుల గురించి తెలియజేసారు. తెలంగాణ మొత్తం అప్పు రూపాయలు 1,80,239 కోట్లు. ఈ 5 ఏళ్ళలో అప్పు 150 శాతానికి పెరిగిందని తెలియజేసారు. కాంగ్రెస్ ఎంపి మహమ్మద్ ఆలీఖాన్ అడిగిన ప్రశ్నకు నిర్మల సీతారామన్ ఈ విషయాలని బయటపెట్టారు. మన దరిద్రం ఏంటంటే అన్ని …

Read More »

మమతాకి , హిందువులకి ఎందుకు పడటం లేదు

హిందువులకి మమతా బెనర్జీకి ఎందుకు పడదు. ఎందుకంటే ఈమెకి ముందు నుండి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం అలవాటు. ముస్లింల. యొక్క ఓట్లని పొందడానికి హిందువులపై దౌర్జన్యంగా మాట్లాడటం, విపరీతంగా దాడులు చేయించడం చేసింది. ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన బంగ్లా ముస్లింని ఆహ్వానించింది. ఓట్ల కోసం మరీ నీచంగా దిగజారి రాజకీయాలు చేసింది. హిందూ పండుగలపై ఆంక్షలు విధించింది. దుర్గ నవరాత్రి ఉత్సవాల …

Read More »

బి‌జే‌పి MLA రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండి ఎక్కువగా ప్రజల గుండెల్లో ఉన్న వాదనలని మరియు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలని చేసే లీడర్ బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ  రాజా సింగ్. ఈయన కి గోవులన్న, హిందుత్వమన్న చాలా ఇష్టం. అవసరమైతే ప్రాణం ఇవ్వటానికైనా రెడీగా ఉన్నానని చాలా సంధర్భాల్లో మీడియా ముందు రాజా సింగ్ చెప్పారు. అయితే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరులో జరిగిన ఎం‌పి‌టి‌సి  ఎన్నికలలో బి‌జే‌పి విజయం …

Read More »

టి‌డి‌పి, YSCRCP లకి దిమ్మతిరిగేలా JP సవాల్

జయప్రకాష్ నారాయణ “టి‌డి‌పి, YSRCP గురించి మాట్లాడుతూ ఇంటర్వ్యూలో ఒక ఆట” ఆడుకున్నారు. జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ “టి‌డి‌పి గాని , YSCRCP గాని ఒక్కొక్క సీటుకి 10 నుండి 15 కోట్లు వరకు ప్రజలకి పంచి పెట్టలేదని గుండెల మీద చెయ్యి వేసుకోని చెప్పమనండి” అంటూ సవాలు చేశారు. ఇది నా బహిరంగ సవాలు “నిజంగా టి‌డి‌పి, YSCRCP లు డబ్బులు పంచలేదని చెప్పమనండి” అంటూ జయప్రకాష్ నారాయణ …

Read More »

BJP పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగాల్ సెంట్రల్ లో ఘోర అపజయాన్ని పొందిన ప్రకాష్ రాజ్ తన ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నాడు. అయితే టి‌వి9 లో మాట్లాడినా ఇంటర్వ్యూ లో మోడీని విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ “విపక్షం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు అయ్యిందని, ఇది దేశానికి చాలా ప్రమాదకరమని” వ్యాఖ్యలు చేశాడు. కనీసం ఒక 55 సీట్లు లేకపోతే ప్రశ్నించే, విమర్శించే విపక్ష నాయకుడే లేడని ప్రకాష్ రాజ్ అన్నాడు.  …

Read More »

కిషన్ రెడ్డి పనికి అందరూ ఫీదా అవ్వాల్సిందే

కిషన్ రెడ్డి చేసిన పనికి ఎవరైనా ఆయనకు ఫీదా అవ్వాలిసిందే. ఈయన బి‌జే‌పి లీడర్. బి‌జే‌పి అనగానే ముందుగా హిందుత్వ అజెండా ఉన్న పార్టీ గానే చూస్తారు కానీ ఈయన బి‌జే‌పి పార్టీని అభివృద్ధి కోసమే పుట్టిన పార్టీగా మార్చేశాడు. మూడు సార్లు MLA గెలిచాడు అంటే అర్థం చేసుకోండీ. చాలా సాధారణమైన వ్యక్తిలాగా గల్లీ లలో తిరుగుతూ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి పెడతాడు. మొన్న జరిగిన లోక్ …

Read More »

చంద్రబాబు ఓటమికి TDP నేతలే కారణం – లోకేశ్

నారా లోకేశ్ ఎన్‌టి‌ఆర్ కి నివాళులు అర్పించిన తర్వాత మొదటి సారిగా ఎన్నికల ఫలితాల గురించి మీడియా ముందు మాట్లాడాడు. నారా లోకేశ్ మీడియా ముందు మాట్లాడుతూ “చంద్రబాబుని మోసం చేసింది ప్రజలు కాదని, తమ స్వంత పార్టీ నాయకులే అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 10 % ఈ‌వి‌ఎం లు మోసం చేస్తే 90 % టి‌డి‌పి నేతలే మోసం చేశారని నారా లోకేశ్ అన్నారు. గల్లా జయదేవ్ లాంటి …

Read More »