Wednesday , April 24 2019
Home / National (page 3)

National

పాకిస్థాన్ ముర్దాబాద్ అంటే డిస్కౌంట్ ఆఫర్

పుల్వామా ఘటన తర్వాత భారత్ లో ఉన్న ప్రజలు బాధతో మరియు పాకిస్థాన్ పై కసితో ఉన్నారు. అయితే ఒక్కొక్కరు తమ దేశభక్తిని ఒక్కొక్క విధంగా చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ లోని జగ్దల్ పూర్ ప్రాంతంలో ఒక ఫుడ్ స్టాల్ బండి దగ్గర పాకిస్థాన్ ముర్దాబాద్ అంటే చికెన్ లెగ్ పీస్ 10 రూపాయలు డిస్కౌంట్ ఇస్తామని అంటున్నారు. ఈయన పేరు అంజన్ సింగ్ . ప్రజల హృదయాల …

Read More »

కాశ్మీర్ లో టీవి9 ని వణికించిన ఉగ్రవాదం

ముందుగా టి‌వి9 లో మొదటి యాంకర్ మాట్లాడుతూ “కాశ్మీర్ లో అక్కడ అడుగుపెడితే ఈ నేల మనదేనా, భారత్ గడ్డపైనే మనం ఉన్నది అనే సందేహం రాక మానదు అని, ఎంతో గుండె ధైర్యంతో టి‌వి9 అడుగుపెట్టిందని, పాకిస్థాన్ భూభాగంలో గాని కాలు మోపామా అని అనుమానం కలిగే చోట, పాకిస్థాన్ నుండి గ్రౌండ్ రిపోర్ట్ అని టి‌వి9 యాంకర్ చెప్తుంది. ఇంతకీ టి‌వి9 కాశ్మీర్ ని నేరుగా పాకిస్థాన్ …

Read More »

పాకిస్థాన్ అది అసలు ఒక దేశమేనా – RGV

ఎప్పుడు సంచలనాలలో నిలిచే రామ్ గోపాల్ వర్మ RGV ఈ సారి గట్టిగా పాకి ప్రధాని పరువు గుడ్డలు ఊడదీసి గాడిద మీద ఊరేగించినంతగా చేసి పారేశాడు. ఇక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ RGV చేసిన ట్వీట్ లు చూస్తే తల ఎక్కడ పెట్టుకుంటాడో, సోషల్ మీడియాలో మాత్రం భారతీయులు RGV పాకిస్టాన్ ప్రధానికి ఇచ్చిన కౌంటర్ లకు సూపర్ అంటూ బదులు ఇస్తున్నారు. అప్పట్లో 26/11 ముంబై …

Read More »

మీ జవాన్ల శవపేటికలు కొనసాగుతాయి – పాకి పంది

పుల్వామాలో జరిగిన దాడిలో 44 మంది జవాన్లు చనిపోయిన తర్వాత దేశంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికీ దేశంలో పుల్వామా ఘటన యొక్క బాధ తీవ్రత భారత్ ప్రజలలో తగ్గడం లేదు. పాకిస్థాన్ పై  దెబ్బకి దెబ్బ తీయాలనే కసితో ఉన్నారు. ఇక కొంత మంది నీచ రాజకీయ నాయకులు ఈ ఘటనని తమ స్వంత రాజకీయ స్వలాభం కోసం కూడా వాడుకుంటున్నారు. హిందూస్థాన్ టైమ్స్ లో ప్రచురించిన …

Read More »

జైషే ఉగ్రవాద సంస్థ మరో వార్నింగ్ వీడియో

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్థాన్ ని భారత్ నిందిస్తోందని పాకి ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నాడు. అలాగే భారత్ పాకిస్థాన్ పై దాడులు చేస్తే ప్రతి దాడులు చేస్తామని వార్నింగ్ లు ఇస్తున్నాడు. ఒక వైపు పాకిస్థాన్ కి ఉగ్రవాద దాడికి ఎలాంటి సంబంధం లేదని ఇమ్రాన్ ఖాన్ అని చెప్పిన తర్వాత, పాకిస్థాన్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడి చేసింది మేమే అని చెప్తున్నారు. …

Read More »

భారత్ కే వార్నింగ్ ఇస్తున్న పాకి ప్రధాని

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక వైపు రెచ్చ గొడుతూ , ఇంకో వైపు చర్చలకి రమ్మని బదులు ఇస్తున్నాడు. ఇమ్రాన్ ఖాన్ మీడియా ముందు మాట్లాడుతూ “భారత్ ప్రభుత్వం ఎటువంటి ఆధారాలు లేకుండా పాకిస్థాన్ ని నిందిస్తోందని, ఒక వేళ భారత్ పాకిస్థాన్ పై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోనేది లేదని ప్రతి దాడులు చేస్తామని వార్నింగ్ లు” ఇస్తున్నాడు. కానీ ఈ పుల్వామా దాడి చేసింది మేమేనని …

Read More »

జవాన్లని దారుణంగా అవమానించిన TRS V ప్రకాష్

పుల్వామా దాడిలో 44 మంది జవాన్లు చనిపోయిన తర్వాత అందరూ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.  దేశ వ్యాప్తంగా అందరూ ఇంకా ఆ బాధ నుండి తేరుకోలేక పోతున్నారు. దేశంలో దాదాపుగా ప్రతి గ్రామం నుండి కొవ్వత్తులతో ర్యాలీలు చేశారు, చేస్తున్నారు. జవాన్ ల కుటుంబాలకి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి సమయంలో అపర మేధావులు, మోకాల్లో మెదడు పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తూ పోస్టులు …

Read More »

దేశం కోసం నేను యుద్ధానికి రెడీ -రాజా సింగ్

పుల్వామాలో 44 మంది జవాన్ లు చంపబడిన తర్వాత దేశ వ్యాప్తంగా ఉగ్రవాదంపై మరియు పాకిస్థాన్ పై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రజలు అంతా “దెబ్బ కి దెబ్బ పాకిస్థాన్ కి చూపించాలంటూ” సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గోషా మహల్ MLA రాజా సింగ్ గారు కొవ్వత్తులతో జవాన్లకి నివాళులు అర్పించారు. గోషా మహల్ MLA రాజా సింగ్ గారు మీడియా ముందు …

Read More »

దేశ ద్రోహులపై కేసులు-బహిష్కరణలు-షేర్ చేయండి

పుల్వామా దాడి జరిగిన తర్వాత ప్రతి ఒక్క దేశ భక్తుడి రక్తం మరిగిపోతుంది. 44 మంది CRPF జవాన్ ల ఆత్మకి శాంతి కలగాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం. ప్రస్తుతం ప్రతి భారతీయుడు పాకిస్థాన్ పందులపై భారత్ ఆర్మీ ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందా అని కసితో ఎదురుచూస్తున్నారు. మోడీ గారు ఫుల్ powers ఇచ్చారు. ఇక జవాన్ లకి తిరుగు లేదు. అయితే దాడి జరిగిన తర్వాత కొంత మంది …

Read More »

నిన్నరాత్రి దేశద్రోహుల సంబరాలు &కామెంట్స్

దేశాన్ని ఒక్కసారిగా తీవ్ర విషాదంలో ముంచేసిన సంఘటన. మన జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 42 మంది CRPF జవాన్లు చంపబడ్డారు. గడిచిన 20ఏళ్ల కాలంలో ఇంత దారుణమైన దాడి జరిగిన దాఖలాలు లేవని భద్రతా సిబ్బంది చెబుతున్నారు. జమ్ము నుండి శ్రీనగర్‌ వెళ్తున్న CRPF జవాన్ల కాన్వాయ్‌ అవంతిపురా దగ్గరలోకి రాగానే దారుణంగా దాడి జరిగింది. 40 మందికి గాయాలు అయ్యి ఆసుపత్రిలో ఉన్నారు. వీళ్ళు …

Read More »