Sunday , May 26 2019
Home / Entertainment (page 2)

Entertainment

Lakshmi’s NTR Movie Trailer

ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ట్రైలర్ , ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉండే రామ్ గోపాల్ వర్మ ఫైనల్ గా “Lakshmi’s NTR” మూవీ తో త్వరలో రాబోతున్నాడు. అయితే ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి ప్రజల నుండి భారీ స్పందన వస్తుంది. ఈ కథ ఎన్‌టి‌ఆర్ యొక్క నిజ జీవితంలోనిది కాబట్టి youtube రికార్డులు బద్దలు కొడుతుంది. ఇందులోని పాత్రలు చెప్తున్నా డైలాగ్ …

Read More »

కెఏపాల్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన యాంకర్

యాంకర్ శ్వేత రెడ్డి ఈ మధ్యనే కెఏ పాల్ కి సంబంధించిన ప్రజాశాంతి పార్టీలో చేరారు. కెఏపాల్ హిందూపూర్ consistency లో బాలకృష్ణ వ్యతిరేకంగా పోటీ చేయించడానికి పార్టీలోకి ఆహ్వానించాడు. అయితే ప్రస్తుతం ఒక సభలో కెఏపాల్ మాట్లాడుతూ “ఒక యాంకర్ ముందు కనిపించి ఇప్పుడు ఎక్కడ పోయిందో తెలియదని, ఇప్పటికీ అడ్రెస్స్ లో లేదని అన్నాడు. ఆమె మీడియా ముందు మాట్లాడుతూ “ఎంతో మంది కెఏపాల్ పార్టీలో జాయిన్ …

Read More »

నేను కట్టించిన మరుగుదొడ్డిలోకి వెళ్తున్నారు

చంద్రబాబు మాట్లాడిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:- పరిపాలనలో నాతో ఎవరు పోటీ పడలేరని అన్నారు. నేను హైదరాబాద్ ని కట్టాను కాబట్టి అమరావతిని కడతానన్న నమ్మకంతో నాకు ఓటు వేశారని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తే అందరినీ జైలుకి తీసుకుపోతారు.తప్ప చేసేది ఏం ఉండదని అన్నారు. 40 సంవత్సరాలు రాజకీయాలలో ఉండి దేశ రాజకీయాలని ప్రభావితం చేసే విధంగా రాజకీయాలు చేశానని చెప్పారు. ప్రధానమంత్రిని ఎంపిక చేసే విషయంలో …

Read More »

చంద్రబాబు Vs జగన్ మాటల యుద్ధం (దున్నపోతుపై)

దున్నుపోతుపై మాటల యుద్ధం ఏంటి అని ఆశ్చర్యపోకండి. చదవండి. మొన్న జగన్ సభలో మాట్లాడుతూ చంద్రబాబును ఉద్దేశించి 57 నెలలు అన్నం పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కడుపు మాడ్చి, ఇప్పుడు ఎన్నికలకు 3 నెలలు ఉందన్న సమయంలో అన్నం పెడతా అనే వాడిని అన్న అనాలా లేక దున్న అనాలా అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే జగన్ అందరికీ జీతాలు పెంచుతానని అనగానే చంద్రబాబు ఆశ వర్కర్ లకు, అంగన్ …

Read More »

ABN ఛానల్ ని ఫుల్ గా ట్రోల్ చేసిన నాగబాబు

నాగబాబు ఈ మధ్యనే youtube లో నా ఇష్టం షో ని ప్రారంభించారు. అయితే నాగబాబు ఈ సారి మరో అస్త్రంతో వచ్చారు. చంద్రబాబుని ,  ABN ని ,  నారా లోకేశ్ ని ట్రోల్ చేస్తూ వీడియో చేశారు. అయితే ఈ ఎపిసోడ్ కి తాళ జ్ఞాని అంటూ ABN ఛానెల్ ని ఉద్దేశిస్తూ టైటిల్ పెట్టారు. ABN ఛానల్ లో ఈ మధ్యనే వచ్చిన నారా లోకేశ్ …

Read More »

దిక్సూచి మూవీ అద్బుతమైన పాట”నీలోని సిలకమ్మ”

ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఈ నీలోని సిలకమ్మ పాట వినండి. నిజంగా మీకు శివతత్వం మరియు మనిషికి కావలిసిన ఆత్మ జ్ఞానం ఈ సాంగ్ ద్వారా అర్థం అవుతుంది. పూర్తిగా విన్నాక మీకు ఫేవరెట్ సాంగ్ అవుతుంది. ఈ దిక్సూచి మూవీలో హీరో మరియు డైరెక్టర్ గా దిలీప్ కుమార్ గారు చేశారు. బిత్తిరి సత్తి పాడిన మట్టిలోన మట్టిరా సాంగ్ కూడా మంచి స్పందన పొందుతుంది. …

Read More »

బేబీ పాడిన “మట్టి మనిషినండి నేను” Full Song

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బేబీ అంటూ తెలియని వాళ్ళు ఉండరు. తను సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యి అందరి ప్రశంసలు అందుకుంది.  AR Rahman గారు ఈమె పాటను సోషల్ మీడియాలో షేర్ చేయడం, అలాగే కోటి గారు పిలిచి ఆమె టాలెంట్ ని గుర్తించడం జరిగింది. బోల్ బేబీ బోల్ , పాడుతా తీయగా లాంటి కార్యక్రమాల్లో పాడుతూ అందరినీ అలరిస్తున్నారు. .బాల సుబ్రహ్మణ్యం గారు తన …

Read More »

కెఏపాల్ పై ప్రజల స్పందన-మస్త్ కామెడీ వీడియో

ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు టి‌వి ఇంటర్వ్యూ ల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ సంచలన వ్యక్తిగా నిలుస్తున్న కెఏ పాల్. ఇతని పై ప్రజల స్పందన ఎలా ఉందో చూడండి. చాలా మందికి కెఏపాల్ అంటే ఎవరో కూడా తెలియదని చెప్పారు. కొంత మంది అయితే వెక్కిరిస్తూ కెఏ పాల్ పై సెటైర్ లు కూడా వేశారు. ఎక్కువ మంది ప్రజలు అంటున్న మాట “ఆయన క్రిస్టియన్ కదా, ప్రార్ధనలు …

Read More »

AP రాజకీయాలని మార్చే విధంగా నాగబాబు వీడియో

నాగబాబు తన నా ఇష్టం షోలో “జగన్ ఇంతకు ముందు మాట్లాడిన వీడియోలు చూపిస్తూ, దానిపై స్పందిస్తూ మాట్లాడారు. నాగబాబు చూపించిన వీడియోల్లో జగన్ మాట్లాడిన మాటలు చాలా సంచలనంగా ఉన్నాయి.” ప్రస్తుతం నాగబాబు చేసిన వీడియో AP రాజకీయాలనే మార్చే విధంగా ఉన్నాయి. ఒక వీడియోలో “జగన్  తన పార్టీ నాయకులతో మాట్లాడిన మాటలు ” మీరు ఇవ్వాళ ఏది అయితే వస్తుంది అనుకుంటున్నారో, అది మీరు ఏదైతే …

Read More »

చంద్రబాబు నడవలేకపోతున్నారు-కె ఏ పాల్

KA Paul Press Meet: కె ఏ పాల్ మీడియా ముందు మాట్లాడుతూ ” తన 25 మంది స్టేట్ కోఆర్డినేటర్ ల పేర్లు చదువుతాను అంటే ఒత్తిడి చేశారు.  చంద్రబాబు మీ  అవినీతిని చూపించనందుకా మా పై ఒత్తిడి చేశారు. నరేంద్ర గారు, చౌదరి ఎందుకు సడన్ గా కాల్ చేసి మళ్ళీ ఇప్పటి దాకా కాల్ చేయలేదు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకి నా ప్రోగ్రాం NTV …

Read More »